ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మెడకు రోజురోజుకీ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. శ్రీరాముని తల్లిపై అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, అలాంటి వ్యక్తి బహిరంగ సభల్లో మాట్లాడితే దేశ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని ప్రభుదాస్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.