ద్యావుడా... విజయనగరం జిల్లాలో 14 అడుగుల కింగ్ కోబ్రా(ఫోటోలు)

బుధవారం, 12 సెప్టెంబరు 2018 (11:27 IST)

విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలం వత్తాడ ఏజెన్సీ గ్రామంలో 12 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. అది ఇళ్లచుట్టూ కలియతిరగడంతో భయబ్రాంతులకు గురైన గ్రామస్తులు పామును వెంబడించి కాల్చి చంపేశారు. ఇంత పెద్ద పామును తాము ఎప్పుడూ చూడలేదని చెపుతున్నారు గ్రామస్తులు. చూడండి ఫోటోలు...



వద్దమ్మా రాములమ్మా.. నీకో పెద్ద దణ్ణం... ఎవరు?

రాములమ్మ అజ్ఞాతం వీడటం లేదు. 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ...

బెస్ట్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే కొండగట్టు ప్రమాదం... 58కి చేరిన మృతులు

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన ప్రమాదానికి అసలు కారణం ...

అదంతా మిమిక్రీ... పెట్టినవాళ్లను వదలను... రాజయ్య ఫైర్

రానున్న ఎన్నికల్లో నన్ను ఎదుర్కొనలేక మిమిక్రీ ఆర్టిస్టులతో నా గొంతును అనుకరించి ఓ ఆడియో ...

గాజులు అమ్మి ఏఐఎస్ అయ్యాడు.. పోలియో వ్యాధిగ్రస్తుడి విజయగాథ

లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల, అందుకు తగిన కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని ఓ పోలియో ...