నమ్మించి తీసుకెళ్లి - మత్తుమందిచ్చి అత్యాచారం... ఎక్కడ?

శుక్రవారం, 13 జులై 2018 (13:07 IST)

ఓ యువతిని నమ్మించి తన వెంట తీసుకెళ్లి ఆ తర్వాత మత్తుమందిచ్చి అత్యాచారం చేసిన ఘటన ఒకటి విజయవాడలో వెలుగు చూసింది. విజయవాడ చిట్టినగర్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
లక్ష్మణ్ అనే యువకుడు స్నేహితులతో కలసి చిట్టినగర్‌లో ఉన్న ఓ పాఠశాల మైదానానికి వచ్చి క్రికెట్ ఆడేవాడు. ఆ సమయంలో మైదానం పక్కనే ఉంటూ, అక్కడి మరో స్కూల్‌లో పనిచేస్తున్న ఓ యువతి (20)పై లక్ష్మణ్ కన్ను పడింది. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో అన్నయ్యతోనే ఆ యువతి కలిసివుంటోంది.
 
ఈ క్రమంలో మంచినీళ్లతో ప్రారంభమైన వారి పరిచయం, ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకుని, మెసేజ్‌ల వరకూ వెళ్లింది. ఈ క్రమంలో తన తల్లిదండ్రులను పరిచయం చేస్తానని చెప్పి ఇంటికి తీసుకెళ్లి, వారు బయటకు వెళ్లారని అంటూ, కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపిచ్చి అత్యాచారం చేసి వీడియో తీశాడు. బయటకుచెబితే, వీడియోలు బయట పెడతానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. 
 
ఆపై పలుమార్లు సినిమాలకు, షికార్లకూ తిప్పి ఆమెను అనుభవించాడు. యువతి పెళ్లి ప్రస్తావన తేగానే తప్పించుకోవడం మొదలు పెట్టాడు. కనిపించకుండా పోయి, ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో ఆమె కొత్తపేట పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదైంది. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  
అత్యాచారం మహిళ క్రికెట్ మత్తమందు కూల్‌డ్రింక్స్ Cooldrinks విజయవాడ Vijayawada Rape Woman Cricket Drug

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆయన ఉంపుడుగత్తెల్లో భారతీయ మహిళలే ఎక్కువ : ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ మరోమారు తన మాజీ భర్తను ...

news

దేవుడు చెప్పాడనీ... గర్భగుడిలో యువతితో పూజారీ...

ఆలయానికి వచ్చిన ఓ మహిళా భక్తురాలి పట్ల పూజారి అసభ్యంగా నడుచుకున్నాడు. తనకు దేవుడు కలలో ...

news

పవన్‌కు లూజ్ కనెక్షన్ ఏర్పడిందా..? కుంటుకుంటూ నడుస్తూ?: పవన్ రెడ్డి

జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై అనంతపురం ఎంపీ జేసీ కుమారుడు పవన్ రెడ్డి మండిపడ్డారు. ...

news

ట్రైనర్ ఎంత పనిచేశాడు.. ఓ విద్యార్థినిని రెండో అంతస్థు నుంచి దూకేయమన్నాడు.. (video)

మహిళలపై అత్యాచారాలు, దురాగతాలు జరుగుతూనే వున్నాయి. తమిళనాడులో ఓ ట్రైనర్.. విద్యార్థినిని ...