Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య... డ్యూటీ దుస్తుల్లోనే(వీడియో)

బుధవారం, 28 జూన్ 2017 (21:24 IST)

Widgets Magazine
women police

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఒక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. పోలీసు స్టేషనుకు అతి సమీపంలోని తన గదిలో ఢిల్లీశ్వరి అనే కానిస్టేబుల్ సూసైడ్ చేసుకుంది. నిన్న రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెపుతున్నారు. ఆత్మహత్యకు కారణం తెలియాల్సి వుంది. డ్యూటీ డ్రస్సులోనే ఆమె ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
కాగా ఆమె ఆత్యహత్య వెనుక కుటుంబ కారణాలు ఏమయినా వున్నాయోమో విచారణ చేయాల్సి వుందన్నారు పోలీసులు. ఆత్మహత్య చేసుకున్న గదిలో తమకు ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని తెలిపారు. పోలీసు స్టేట్మెంట్ వీడియోలో...Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆమె జననాంగంలోకి లాఠీ... నన్ను రేప్ చేస్తానన్నారు... ఇంద్రాణి షాకింగ్

ఇంద్రాణీ ముఖర్జియా అంటే ఒకప్పుడు అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో వుండేది. అలాంటిది తన ...

news

తెలుగుదేశం పార్టీ నుంచి పీవీ ప్రధాని అయ్యారట.. నారా లోకేష్ మళ్లీ నోరు జారారు..

గతంలో డాక్టర్ అంబేద్కర్ జయంతిని వర్ధంతిగా ఏపీ పంచాయతీ రాజ్, ఐటీ మంత్రి నారా లోకేష్ ...

news

Azam Khan పిలుపు: సైనికులు అత్యాచారాలకు పాల్పడితే వారి మర్మాంగాలను కోసివేయాలి

మహిళలపై అరాచకాలకు, అత్యాచారాలకు పాల్పడే సైనికులపై తిరగబడాలని సమాజ్ వాదీ పార్టీ నేత ...

news

సెల్‌ఫోన్ ఛార్జ్ కోసం ఇంటికొచ్చి రేప్ చేయబోయాడు.. బిగ్గరగా కేకలు పెట్టడంతో నిప్పంటించాడు..

అత్యాచారానికి సహకరించలేదన్న పాపానికి ఓ యువకుడు ఓ యువతికి నిప్పంటించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో ...

Widgets Magazine