గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 18 డిశెంబరు 2014 (17:47 IST)

కాంతారావు భార్య హైమావతికి రూ.10వేల సాయం!: కేసీఆర్ ప్రకటన

అలనాడు తన జానపద చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ జానపద నటుడు కాంతారావు భార్య హైమావతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవిత కాల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది.

కాంతారావు సతీమణి హైమావతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఇక నుంచి ప్రతి నెల రూ.10 వేల చొప్పున ఇవ్వనున్నట్టు తెలిపింది. 
 
ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలు జానపద చిత్రాల్లో కథానాయకుడిగా తెలుగు ప్రేక్షకులను మురిపించిన ప్రముఖ నటుడు కాంతారావు గురించి అందరికీ తెలిసిందే