బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 7 జులై 2017 (19:24 IST)

చిత్తూరు, నెల్లూరులను అలా మార్చేస్తాం... అమరనాథ రెడ్డి(వీడియో)

తిరుపతిలోని శిల్పారామంలో మెగా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహాలను ఇస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలను వినియోగించుకుని ప్రతి ఒ

తిరుపతిలోని శిల్పారామంలో మెగా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహాలను ఇస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాలను వినియోగించుకుని ప్రతి ఒక్కరూ అభివృద్ధిపథంలో సాగాలన్నారు. ఆయన మాటల్లోనే...