గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (10:53 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి వ్యవసాయ బడ్జెట్-2014: హైలైట్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగంలోని ప్రధానాంశాలను పరిశీలిస్తే..
 
* రైతు రుణమాఫీకి రూ. 5 వేల కోట్లు
* ప్రతి రైతు కుటుంబానికి లక్షన్నర రూపాయల రుణమాఫీ
* వ్యవసాయం, అనుబంధ రంగాలకు పెద్దపీట
* విత్తన సరఫరా రాయితీకి రూ. 212 కోట్లు
* పావలా వడ్డీకి రూ. 230 కోట్లు
* వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధికి రూ. 192 కోట్లు
* ఉత్పాదకత పెంపుదలకు రూ. 153.23 కోట్లు
* యాంత్రీకరణకు రూ. 90 కోట్లు
* సమగ్ర ఉద్యాన అభివృద్ధికి రూ. 34 కోట్లు
* ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ. 30 కోట్లు
* పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ. 122 కోట్లు
* ప్రణాళిక వ్యయం రూ. 6735 కోట్లు
* ప్రణాళికేతర వ్యయం రూ. 6373 కోట్లు
* ఇక్రిశాట్ సహకారంతో ప్రతి గామంలో భూసార పరీక్షలకు కేటాయించారు.