Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'సింహా'ను బెంబేలెత్తించిన పీఏ... బాబు బావ ఆగ్రహం, బాలకృష్ణకు ఆ పని తప్పలేదు...

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (14:41 IST)

Widgets Magazine
balakrishna - sekhar

అంతేమరి. నమ్మకంతో తన వ్యక్తిగత సహాయకుడితో నియోజకవర్గ పనులు చేయవయ్యా అని ఎమ్మెల్యే బాలకృష్ణ తన పీఏ శేఖర్ ను పురమాయించారట. తను సినిమాలతో బిజీగా వున్నప్పుడు కాస్త పనులను చక్కబెట్టమని తాళం చెవి చేతికిస్తే పీఏ కాస్తా పీకుడు మనిషిగా మారిపోయారు. 
 
పని కావాలంటే పచ్చనోట్లు పెట్టాల్సిందేనని ఆయన ఫిక్స్ కావడంతో హిందూపురంలో తేదేపా శ్రేణులు నివ్వెరపోవడమే కాదు, ఆయన వైఖరికి తమ పదవులకు రాజీనామాలు చేసి నానా గందరగోళం సృష్టించారు. ఈ వ్యవహారం అంతా పత్రికల పతాక శీర్షికల్లో వచ్చేశాయి. ఇక ప్రతిపక్షం వూరుకుంటుందా... ఏకిపారేసింది. 
 
విషయం మరీ రచ్చరచ్చ అవడంతో విషయాన్ని ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకున్నారు. పీఏ వ్యవహారం ఏంటంటూ బాలకృష్ణకు ఒకే ఒక్క ఫోన్ కాల్ చేయడంతో సింహా బెంబేలెత్తిపోయారట. వెంటనే బావ అసహనాన్ని గమనించిన బాలయ్య పీఏ శేఖర్ ను ఆ పదవి నుంచి తప్పించక తప్పలేదు మరి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఎట్టకేలకు ఢిల్లీలో భూకంపం వచ్చింది.. రాహుల్‌పై ప్రధాని మోడీ వ్యంగ్యాస్త్రాలు

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ వేదికగా ...

news

ఆ గుంపు విషం పెట్టి చంపేస్తారేమోనని జయమ్మ జడుసుకున్నారు: మనోజ్ పాండియన్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత శశికళ వర్గంతో నానా కష్టాలు అనుభవించారని మాజీ స్పీకర్ ...

news

ఆ విషయంలో మేము ఎవరి మాటను వినం... ప్రధానమంత్రి మోదీ

పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ రేంజిలో ...

news

డీఎంకే ఎమ్మెల్యేలంతా రాజీనామా? తమిళనాడులో రాష్ట్రపతి పాలన!

తమిళనాడు రాష్ట్ర రాజకీయాలు క్షణానికో విధంగా మారిపోతున్నాయి. దివంగత జయలలిత ప్రియనెచ్చెలి ...

Widgets Magazine