Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రంగస్వామి నాయుడుకి చంద్రబాబు సంతాపం(వీడియో)

గురువారం, 13 జులై 2017 (21:36 IST)

Widgets Magazine
babu

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం పరిధిలోని శాంతిపురం మండలం తుమ్మిసి హెలిప్యాడ్‌కు గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర బాబు, గిరీషా తదితరులు స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వచ్చారు. శాంతిపురంలో మాజీ దివంగత మాజీ శాసనసభ్యులు రంగస్వామి నాయుడు గృహానికి విచ్చేశారు. 
 
రంగస్వామి నాయుడు చిత్రపటానికి ముఖ్యమంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు రంగస్వామి నాయుడు భార్య హేమావతి, మొదటి కుమారుడు హేమాద్రి నాయుడు, పెద్ద కోడలు సునీత, రెండవ కోడలు సునీత, మనవళ్లు లిఖిత్, వినీత్, కౌశిక్‌లను పరామర్శించి రంగస్వామి నాయుడుతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 
 
వారి కటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దివంగత రంగస్వామి నాయుడు సర్పంచిగా, సమితి వైస్ ప్రెసిడెంటుగా, ఎమ్మెల్యేగా, ఏడిబి బ్యాంక్ ప్రెసిడెంట్, ఆర్టీఏ మెంబర్, టిటిడి బోర్డు మెంబరుగా వివిధ పదవులలో ప్రజలకు ఎనలేని సేవ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

స్మశానంలో ప్రియుడి శవానికి ముద్దులు పెట్టిన ప్రియురాలు... అదే తొలిసారి...

పింటరెస్ట్ ద్వారా వారిద్దరికీ పరిచయమైంది. ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత పరస్పరం ...

news

దేశంలోకి జికా మహమ్మారి.. దోమల నిర్మూలనకు గూగుల్, మైక్రోసాఫ్ట్ హైటెక్ టూల్స్

బ్రెజిల్‌లో వెలుగులోకి వచ్చిన జికా వైరస్ దేశంలోకి వచ్చేసింది. దేశంలో తొలిసారి గుజరాత్‌లో ...

news

జపాన్‌లో ఆ చేపను నిలువునా 2 ముక్కలు చేసినా.. పైకి ఎగురుతూ?: (Video)

జపాన్‌లోని ఓ రెస్టారెంట్లో ఎల్లో ఫిన్ టునా అనే చేపను మాసం కోసం కోసి.. కారం.. మసాలా ...

news

డోక్లామ్ నుంచి వెళ్ళిపోండన్న చైనా.. శీతాకాలం వచ్చినా కదిలేది లేదన్న భారత్

భారత్-చైనాల మధ్య డోక్లామ్ వివాదం రోజు రోజుకీ రాజుకుంటోంది. డోక్లామ్ సరిహద్దుల నుంచి తమ ...

Widgets Magazine