జగన్ పాదయాత్ర చూసి ప్రజలు జడుసుకుంటున్నారు... పరిటాల సునీత (వీడియో)

సోమవారం, 6 నవంబరు 2017 (16:26 IST)

Paritala Sunitha

వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి పరిటాల సునీత. జగన్ మోహన్ రెడ్డి అతిపెద్ద ఫ్యాక్షనిస్టని, ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారన్నారు పరిటాల సునీత. జగన్ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో ఆయనకే తెలియాలన్నారు. 
 
ఎపి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తీవ్రంగా కృషి చేస్తోందని, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపేందుకే పాదయాత్ర చేస్తున్నానని జగన్ చెప్పడం నవ్వు తెప్పిస్తోందన్నారు. జగన్ చేసే పాదయాత్ర అసలు పాదయాత్రే కాదని, పాదయాత్ర అంటే చంద్రబాబు చేసింది మాత్రమేనన్నారు పరిటాల సునీత. 
 
జగన్ పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా తెదేపాలోకి వచ్చేస్తున్నారని ఆయనకు భయం పట్టుకుని ప్రజల్లోకి వెళుతున్నారన్నారు. ప్రజలు కూడా ఆయన పాదయాత్ర చేస్తున్నారని జడుసుకుంటున్నారనీ, వారంతా తెలుగుదేశం ప్రభుత్వంతోనే వున్నారని చెప్పారు. వీడియో చూడండి...దీనిపై మరింత చదవండి :  
Comments Paadayaatra Ap Minister Paritala Sunitha Ys Jagan Mohan Reddy

Loading comments ...

తెలుగు వార్తలు

news

జగన్ సంకల్ప యాత్ర స్టార్ట్.. చంద్రబాబులో అసహనం (వీడియో)

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్రలు ఆయా పార్టీలకు అధికారాన్ని ...

news

జగన్‌కు షాకిచ్చిన ''ప్యారడైజ్ పేపర్స్'': పాదయాత్ర ప్రారంభించిన తొలిరోజే.. #BlackMoney లిస్టులో..?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రను సోమవారం ...

news

చిరు ఇంట్లో చోరీ.. ఉడాయించిన సర్వర్ చెన్నయ్య

నిత్యం వచ్చిపోయేవారితో సందడిగా ఉండే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చోరీ జరిగింది. రూ.2 లక్షల ...

news

హెలికాప్టర్ ప్రమాదంలో సౌదీ యువరాజు దుర్మరణం... చంపేశారా?

గాలిలో ప్రయాణం గురించి వేరే చెప్పక్కర్లేదు. చిన్న తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. ఇలాంటి ...