జగన్‌లో ఆ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి... ఏపీ ఆర్థిక మంత్రి

శుక్రవారం, 10 నవంబరు 2017 (16:48 IST)

Jagan-Yanamala

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై మరోసారి ఫైరయ్యారు ఎపి ఆర్థిక శాఖామంత్రి యనమల రామక్రిష్ణుడు. జగన్ పిల్ల బచ్చా అనీ, ఆయనకు రాజకీయాలంటే ఏమీ తెలియదని, ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి జగన్‌కు లేదని మండిపడ్డారు. కడప జిల్లా పాదయాత్రలో జగన్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో యనమల కూడా ఫైరయ్యారు.
 
రాజకీయాలను అవపోసన పట్టిన చంద్రబాబు లాంటి ఉద్దండుడిని విమర్శించే స్థాయి జగన్‌కు లేదన్నారు యనమల. విదేశాల్లో జగన్‌కు నల్లధనం ఉన్నమాట వాస్తవమేనని, దాన్ని నిరూపించాల్సిన అవసరం తమకు లేదని ఇదంతా ప్రజలకు తెలుసునన్నారు యనమల రామక్రిష్ణుడు. యనమల కామెంట్స్ పైన వైసిపి నేతలు కూడా భగ్గమంటున్నారు.దీనిపై మరింత చదవండి :  
Ap Minister Yanamala Ramakrishnudu Ys Jaganmohan Reddy

Loading comments ...

తెలుగు వార్తలు

news

అడ్డదారిలో మంత్రి అయిన పప్పబ్బాయ్... : రోజా ఫైర్

వైకాపా ఎమ్మెల్యే, సినీనటి రోజా మరోమారు మండిపడ్డారు. సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ...

news

చంద్రబాబుకు ధైర్యముంటే జగన్‌తో పాటు నడవాలి: రోజా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజా ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ...

news

టీ సీఎం షర్మిల... రాష్ట్రపతి విజయమ్మ అంటారు : మంత్రి ఆదినారాయణ రెడ్డి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ...

news

తెలంగాణాలో వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్కింగ్ జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యాన్ని ...