Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫైనాన్స్ వ్యవహారం.. డబ్బు కోసం రమ్మని కడుపులో పొడిచేశాడు..

ఆదివారం, 14 మే 2017 (10:00 IST)

Widgets Magazine
murder

ఫైనాన్స్ వ్యవహారం హత్యకు దారి తీసింది. ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ జెట్టి లింగయ్య అనే వ్యక్తి గుంటూరు జిల్లా కారంపొడిలోని లక్ష్మీగణపతి ఆటో ఫైనాన్స్ నుంచి అప్పు తీసుకున్నాడు. రుణం రికవరీ కోసం ఫైనాన్స్ గుమస్త అయిన శివ (26) తరచు ఫోన్ చేసి వాయిదా చెల్లించమని అడిగేవాడు. ఈ విషయంలో ఇరువురి మధ్య  విబేధాలు పెరిగాయి.
 
వాయిదా డబ్బు చెల్లిస్తానని పట్టణంలోని గోకుల్‌బార్ దగ్గరికి రమ్మని శివను పిలిచాడు. శివ వచ్చిరాగానే లింగయ్య అతని కడుపులో మూడు సార్లు కత్తితో బలంగా పొడిచి పరారయ్యాడు. స్థానికులు హుటాహుటిన శివను ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పవర్ సెక్టార్‌లో విప్లవాత్మక మార్పులు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి : పవర్ సెక్టార్లో విప్లవాత్మక మార్పులు రానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...

news

అదిగో పులి... ఇదిగో తోక... జగన్ గుండెల్లో రైళ్లంటూ...!!?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. ...

news

కుమారుడితో పిజ్జా షాపుకెళ్లిన ఆర్మీ స్కూల్ టీచర్‌ దారుణ హత్య: 28సార్లు కత్తితో పొడిచి?

ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసిన మహిళ దారుణ హత్యకు గురైంది. పిజ్జా ...

news

తిరుపతి పోలీస్ స్టేషన్‌లలో సమాచారం గోవిందా...!

అంతర్జాల సైబర్ ఎటాక్ తిరుపతిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలోని ...

Widgets Magazine