Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శిరీష లోదుస్తులపై వీర్యపు మరకలు లేవు: ఫోరెన్సిక్ రిపోర్టు

శుక్రవారం, 7 జులై 2017 (10:33 IST)

Widgets Magazine

బ్యూటీషియన్ శిరీష లోదుస్తులపై ఎలాంటి మరకలు లేవని ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. హైదరాబాద్‌కు చెందిన శిరీష గత నెలలో అనుమానాస్పదరీతిలో ఆత్మహత్య చేసుకోగా, దీనిపై అనేక రకాలైన ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఆమె లోదుస్తులపై ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించారు. 
 
ముఖ్యంగా శిరీష్ ధరించిన ప్యాంటీపై కొన్ని మరకలు ఉన్నాయని పోలీసులు తమ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. దీంతో ఆమెపై అత్యాచారం జరిపి ఆపై చంపేసివుంటారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ వచ్చారు. అయితే, శిరీష అత్యాచారానికి గురికాలేదన్న విషయాన్ని ఈ నివేదిక తేల్చింది. శిరీష లోదుస్తులపై ఉన్న మరకలు ఆహారపు మరకలేనని ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు. 
 
వీర్యానికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లూ లభించలేదని పేర్కొన్నారు. కాగా, ఈ రిపోర్టుతో కేసు ఓ కొలిక్కి వచ్చినట్టేనని, తనపై అత్యాచారయత్నం జరగడంతో, నమ్మినవాళ్లే మోసం చేస్తున్నారన్న మనస్తాపంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసు వర్గాలు ఓ నిర్ణయానికి వస్తున్నాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తెలంగాణాలో కేసీఆర్‌ను ముప్పు తిప్పలు పెడుతున్న మహిళ ఎవరు?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును ఓ మహిళ ముప్పతిప్పలు పెడుతూ మూడు చెరువుల ...

news

ముంబైలో నిర్భయ ఘటన... కదులుతున్న కారులో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

దేశవాణిజ్య రాజధాని ముంబైలో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. అచ్చం ఢిల్లీ నిర్భయ ఘటన ...

news

పడకసుఖం కోసం వెళ్లాడు... వేశ్యను ప్రేమించిన లారీ డ్రైవర్.. ఎక్కడ?

పడకసుఖం కోసం వేశ్య వద్దకు వెళ్లిన ఓ లారీ డ్రైవర్ ఆమె ప్రేమలో పడిపోయాడు. ఆ ప్రేమ అంతటితో ...

news

నిర్లక్ష్యమే జయలలిత మృతికి ప్రధాన కారణం.. బాంబు పేల్చిన నటరాజన్

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత తన ఆరోగ్యం విషయంలో ప్రదర్శించిన తీవ్ర ...

Widgets Magazine