Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

స్నేహితుడిని రక్షించడానికి అబద్ధం చెప్పింది.. సీన్ రివర్స్ అయ్యింది..

గురువారం, 15 జూన్ 2017 (09:23 IST)

Widgets Magazine

తనపై సామూహిక లైంగిక దాడి జరిగిందని.. అది కూడా తన స్నేహితుడి ఎదుటే జరిగిందని అబద్ధం చెప్పిన ఓ యువతికి ఇబ్బందులు తప్పలేదు. తనపై లైంగిక దాడికి పాల్పడిన స్నేహితుడిని రక్షించేందుకు ఓ కట్టుకథ అల్లింది. కానీ ఇబ్బందుల్లో పడింది. పోలీసుల విచారణలో అసలు నిజం బహిర్గతమైంది.
 
ఆ యువతిపై స్నేహితుడే లైంగిక దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం రాత్రి బెగంపూర్ ఏరియాలో ఉంటున్న ఓ 16ఏళ్ల యువతి స్నేహితుడితో కలిసి పార్కుకు వెళ్లింది. ఆ తర్వాత ఇంటికి ఆలస్యంగా వచ్చింది. 
 
ఇంట్లో వాళ్లు ఎందుకు ఆలస్యం అయిందని గట్టిగా మందలించడంతో తన స్నేహితుడిని రక్షించేందుకు, ఇంట్లో వాళ్ల తిట్లదండకం నుంచి బయటపడేందుకు తనపై సామూహిక లైంగిక దాడి జరిగిందని, తన స్నేహితుడి ముందే నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని కట్టుకథ చెప్పింది. 
 
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపారు. స్నేహితుడిని పిలిచి విచారించడంతో.. అతడిని రక్షించేందుకు యువతి కట్టుకథ అల్లిందని తెలిసింది. నిజం దాచే ప్రయత్నం చేసినందుకు బాధితురాలిని మందలించారు. యువకుడిని అరెస్ట్ చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నా భార్య అలాంటిది కాదు : బ్యూటీషియన్ శిరీష భర్త ఆవేదన

హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌లో అనుమానాస్ప‌దంగా మృతి చెందిన‌ బ్యూటీషియన్‌ శిరీషకు, ప్ర‌భాక‌ర్ ...

news

'కుకునూర్‌పల్లిలో పనిచేయలేకపోతున్నా'ను.. కుకునూరు పల్లిలోఎస్ఐ చివరి మాటలేంటంటే!

తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లా కుకునూరుపల్లిలోని పోలీస్ స్టేషన్‍‌లో ఎస్.ఐ. ...

news

మొన్న ప్రదీప్, నిన్న శిరీష.. సెలబ్రిటీలు, వారికి సేవ చేసేవారు కూడా చస్తూ బతకాల్సిందేనా..

సెలబ్రెటీలు, వారికి సంబంధిత రంగాలకు సంబంధించిన వారు వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం కలకలం ...

news

మోదీ చెప్పారనే గౌరవంతో విలీన చర్చలు.. కాని అంతా నాటకం అంటున్న పన్నీర్

అన్నాడీఎంకేలోని రెండు వైరి వర్గాలూ విలీనం అయితే మంచిదని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ...

Widgets Magazine