Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బెజవాడలో ఫాస్టర్ రాసలీలలు: అమ్మాయిలతో సన్నిహితంగా వుంటూ...

ఆదివారం, 8 అక్టోబరు 2017 (10:14 IST)

Widgets Magazine
lovers romance

బెజవాడలో ఫాస్టర్ రాసలీలల బాగోతం బయటపడింది. దొంగబాబాల బాగోతం రోజుకకటి బయటపడుతున్న తరుణంలో బెజవాడలో క్రిస్టియన్ సంఘాల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. 'జీసస్ మిరాకిల్స్' పిరిట చర్చి నడుపుతూ, తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సభలు, సమావేశాలు నడుపుతూ వస్తున్న  ప్రదీప్ కుమార్ రాసలీలలను మరో పాస్టర్ బయటపెట్టారు. 
 
అమ్మాయిలతో ప్రదీప్ సన్నిహితంగా ఉన్న వీడియోలు, ఓ హోటల్ గదిలో మద్యం తాగుతున్న దృశ్యాలతో వెలుగులోకి వచ్చిన వీడియోలు కలకలం రేపుతున్నాయి. 'జీసస్ మిరాకిల్స్' పేరిట ప్రదీప్ అనేక అరాచకాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ ఓ షార్ట్ ఫిల్మ్ కూడా ఇప్పుడు యూట్యూబ్ లో వైరల్ అవుతోంది. అమ్మాయిలతో రాసలీలలు నడుపుతూ.. అమాయక ప్రజలను మోసం చేస్తున్నాడంటూ మరో పాస్టర్ ఆరోపించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అత్తతో వివాహేతర సంబంధం... అత్తతో కలిసి మామను చంపిన అల్లుడు...

హైదరాబాదులో మూడు రోజుల క్రితం రఫీక్ దారుణ హత్య వెనుక వున్న మిస్టరీని మూడు రోజుల్లో ...

news

ఐర్లాండ్ పాఠశాలలో దెయ్యం.. కబోర్డ్‌లోని పుస్తకాలను విసిరేసింది (వీడియో)

ఐర్లాండ్‌లోని ఓ పాఠశాలలో దెయ్యం ప్రవేశించింది. ఎవ్వరూ లేని సమయంలో పాఠశాలలోకి వెళ్లిన ఆ ...

news

హోటల్‌లో నాగుపాము.. హడలిపోయిన టూరిస్టులు..

నైనిటాల్‌లోని క్లాసిక్ హోటల్‌లో ఓ నాగుపాము పర్యాటకులను హడలెత్తింపజేసిది. పర్యాటక ...

news

ఉత్తర కొరియా శరణార్థులకు చైనా చెక్.. అమెరికాకు డ్రాగన్ కంట్రీ ఫుల్ సపోర్ట్

ఉత్తర కొరియా శరణార్థులకు చైనా చెక్ పెట్టింది. ఉత్తర కొరియా శరణార్థులు తమ దేశంలోకి రాకుండా ...

Widgets Magazine