Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నంద్యాల స్థానం మాదే... అభ్యర్థిని ప్రకటిస్తాం... బాబు మాటతో పనిలేదు.. భూమా అఖిల ప్రియ

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (16:44 IST)

Widgets Magazine
akhila priya

తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన స్థానం నంద్యాల. ఇపుడు ఆయన మృతితో ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థే పోటీ చేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని రాష్ట్ర మంత్రి భూమా అఖిల ప్రియా స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరెన్ని చెప్పినా వినే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. 
 
ఆమె బుధవారం భవానీ ఐల్యాండ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూమా నాగిరెడ్డి మృతితో నంద్యాల నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని, ఈ నెల 24వ తేదీన శోభా నాగిరెడ్డి వర్థంతి రోజున అభ్యర్థి ఎవరో ప్రకటిస్తామని తెలిపారు. 
 
పార్టీ అధినేత చంద్రబాబు అనుమతి లేకుండానే నంద్యాల ఉప ఎన్నిక కోసం అభ్యర్థిని ప్రకటిస్తామని భూమా అఖిల ప్రియా రెడ్డి ప్రకటించడం ఇపుడు ఆసక్తిని రేపుతోంది. చంద్రబాబు ఆమెకు హామీ ఇచ్చారా? ఆ ధైర్యంతోనే అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారా? అనే చర్చకు సాగుతోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బలోచిస్థాన్‌లోనే అతిపెద్ద ఫ్యామిలీ.. ఆయనకు ఆరుగురు భార్యలు.. 54 మంది సంతానం..

ఆయన వయస్సు 70 ఏళ్లు. ఆయనకు ఆరుగురు భార్యలు. 54 మంది పిల్లలు. ఈ వివరాలు బలోచిస్థాన్‌ జనాభా ...

news

సీఎం పళనిసామికి పన్నీర్ వర్గం షాక్.. సీఎం పోస్ట్, పార్టీ పగ్గాలిస్తేనే? దినకరన్‌కు మరో షాక్

తమిళనాడు సీఎం పళనిసామికి పన్నీర్ సెల్వం వర్గం షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ ప్రధాన ...

news

హీరోయిన్ సమంతను చీట్ చేసిన మంత్రి కేటీఆర్...

టాలీవుడ్ హీరోయిన్ సమంతను తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చీట్ చేశారు. దీంతో ఆమె ఒకింత ...

news

ఇపుడు మంత్రుల వంతు: వ్యాపారాలు ఉంటే మంత్రిపదవులకు రిజైన్ చేయండి : సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరూ ...

Widgets Magazine