Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పుట్టినరోజు నాడు కేక్ కట్ చేసి క్రీమ్ పూస్తే బాబు తలకు మంట(వీడియో)

గురువారం, 11 జనవరి 2018 (12:47 IST)

Widgets Magazine
Birthday Party

పుట్టినరోజునాడు పిల్లలందర్నీ పిలిచి కేక్ కట్ చేసి ఆ కేకులో వున్న క్రీమ్ ను పిల్లల ముఖానికి పూయడం చేస్తుంటారు చాలామంది. కానీ ఇలాంటి పనులు పిల్లల ప్రాణాలపైకి తెస్తున్నాయి. ఓ పిల్లవాడి పుట్టినరోజు వేడుక నాడు అతడి పేరెంట్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ క్రమంలో అతడి తలపై క్రీమ్ వేశారు. 
 
కేక్ పైన వెలిగే కొవ్వొత్తులను ఆర్పేందుకు పిల్లవాడు ముందుకు వంగి ఉఫ్ అని అన్నాడు. ఇంతలోనే అది కాస్తా అతడి జుట్టుకు అంటుకుని మంటలు లేచాయి. దానితో అంతా షాక్ కు గురై కేకలు వేశారు. బర్త్ డే పార్టీ కాస్తా ఆందోళకరంగా మారిపోయింది. చూడండి ఈ వీడియోను..Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తల్లికి వివాహం చేసిన పెళ్లీడుకొచ్చిన కుమార్తె .. ఎక్కడ? ఎలా?

సాధారణంగా తమ బిడ్డలకు తల్లిదండ్రులు వివాహాలు చేస్తుంటారు. కానీ, ఇక్కడ ఓ తల్లికి ...

news

ఫేస్‌బుక్, వాట్సాప్‌లు వాడే అమ్మాయిలా? వద్దే వద్దంటున్న యువకులు?

స్మార్ట్ ఫోన్లు, వాట్సాప్‌లు, ట్విట్టర్లు, ఇన్‌స్టాగ్రామ్‌లంటేనే యువత పడిచస్తోంది. ...

news

వెంకన్నా… నువ్వేం దేవుడవయ్యా?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి ...

news

సరదాగా కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు.. ఆపై హత్య కూడా..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. మద్యం తాగి, సినిమా చూశాక.. కామాంధులు బాలికను ...

Widgets Magazine