Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజీనామాలకు సిద్ధంగా ఉండండి... బీజేపీ హైకమాండ్ ఆదేశం

బుధవారం, 7 మార్చి 2018 (12:50 IST)

Widgets Magazine
modi - shah

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ మంత్రులకు ఆ పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. బీజేపీతో పొత్తును ఉపసంహరించుకుంటామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటిస్తే... వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ మంత్రులకు హైకమాండ్ ఆదేశాలు జారీచేసింది. 
 
ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస రావుకు ఢిల్లీ నుంచి ఆదేశాలు అందాయి. దీంతో వెంటనే అమరావతిలో బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై చర్చించి ఓ నిర్ణయానికి వచ్చారు. 
 
అలాగే, ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు, వైజాగ్ ఎంపీ కె.హరిబాబుతో కూడా వారు ఫోనులో మాట్లాడి, ఢిల్లీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాలపై ఆరా తీశారు. ఆయన కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉండాలంటూ ఆదేశించారు. 
 
కాగా, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కామినేని శ్రీనివాస్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రిగాను, పైడికొండల మాణిక్యాల రావు దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రిగా ఉన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాలీవుడ్ నటుడు ఇర్భాన్ ఖాన్‌కు డెడ్లీ బ్రెయిన్ కేన్సర్?

బాలీవుడ్ నటుడు ఇర్భాన్ ఖాన్ ఓ అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాడు. నిత్యం విభిన్నమైన కథల ...

news

తెలుగోడి దెబ్బకు.. 30 సెకన్లలో లోక్‌సభ, 3 నిమిషాల్లో రాజ్యసభ వాయిదా...

పార్లమెంట్ బడ్జెట్ మలివిడత సమావేశాలు సజావుగా సాగేలా కనిపించడం లేదు. విభజన హామీల అమలుతో ...

news

ప్యాంటు జేబులో రాజీనామా లేఖను పెట్టుకుని తిరుగుతున్న కేంద్రమంత్రి.. ఎవరు?

పూసపాటి అశోకగజపతిరాజు. ఈయన నిజంగానే రాజవంశీయుడు. విజయనగరం జిల్లాలో అధికార తెలుగుదేశం ...

news

మీ అమ్మ... నీవు కలిసి మమ్మల్ని ముంచారు... నీ మాటలు నమ్మే నా కొడుకు ఎవరయ్యా : జేసీ ప్రభాకర్ రెడ్డి

వచ్చే 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ...

Widgets Magazine