Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గోదావరిలో ఘోర ప్రమాదం... మునిగిపోయిన పడవ

మంగళవారం, 15 మే 2018 (21:01 IST)

Widgets Magazine

తూర్పు గోదావరి జిల్లాలో కొండమొదలు నుంచి రాజమహేంద్రవరం వెళ్తున్న లాంఛీ మంటూరు దగ్గర గోదావరిలో మునిగిపోయింది. ఈ లాంఛీలో పెళ్లి బృందంతో పాటు మరో 30 మంది ఉన్నట్టు సమాచారం. పడవ మునిగాక కొంతమంది ప్రయాణికులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. నాటు పడవలో ప్రమాద స్థలికి వెళ్లి గిరిజనులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
 
గోదావ‌రిలో లాంచీ మున‌క ప్ర‌మాదంపై ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరా తీశారు. యుద్ధ ప్రాతిప‌దిక‌న స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. జిల్లా అధికారుల‌తో మాట్లాడి ప్ర‌మాద వివ‌రాల‌ను తెలుసుకున్నారు. బాధితుల‌కు ప్ర‌భుత్వం నుంచి పూర్తి స‌హాయం అంద‌జేయాల‌ని ఆదేశాలిచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

గంట ముందుగా ఇంటికి... ఏపీ ప్రభుత్వం ఆఫర్... ఎవరికి?

అమరావతి : రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా గంట ముందుగా ఇంటికి వెళ్లిపోవడానికి ముస్లిము ...

news

కర్ణాటకలో సీఎం పీఠం కోసం రసవత్తర పోరు.. బీజేపీ, కాంగ్రెస్ పోటా పోటీ..

కర్ణాటక ఎన్నికల్లో అధికారం కోసం బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ...

news

సొంత జిల్లాకే న్యాయం చేయలేకపోతే.. రాష్ట్ర ప్రజలకు ఎలా? పవన్ కల్యాణ్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. చిత్తూరు ...

news

జస్ట్ ఆస్కింగ్... ప్రకాష్ రాజ్ ప్రభావం ఎక్కడ?

జస్ట్ ఆస్కింగ్... ఈ మాట చూడగానే టక్కున నటుడు ప్రకాష్ రాజ్ గుర్తుకు వస్తారు. ఎందుకంటే ఆయన ...

Widgets Magazine