Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రెండేళ్ళ ప్రేమ.. మరికొన్ని నిమిషాల్లో ముహుర్తం.. పెళ్లికొడుకు జంప్.. ఎందుకంటే?

శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (16:07 IST)

Widgets Magazine
marriage

వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. గత రెండేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం జరుగుతూ వచ్చింది. ఈ విషయం పెద్దలకు తెలియడంతో వారు పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఇరు కుటుంబాల పెద్దల అనుమతితో మరికొన్ని నిమిషాల్లో ముహుర్తం ఉండగా, పెళ్లి కొడుకు జంప్. దీంతో ఆ వధువు బోరున విలపిస్తోంది. ఎంతో గాఢంగా ప్రేమించిన తనను ఇందుకు ఎలా చేశాడో అర్థం కావడం లేదని వాపోతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
శ్రీ‌కాకుళం జిల్లాలోని నరసన్నపేటకు చెందిన ప్రదీవ్ స్వామ, రాజ్యలక్ష్మిలు పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్ద‌లను కూడా మెచ్చి, వారికి పెళ్లి చేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. పెద్ద‌లంతా మాట్లాడుకోని పెళ్లి ముహూర్తం ఖ‌రారు చేసుకొని, బంధుమిత్రులంద‌రినీ పిలిచి, వైభవంగా వేడుకనిర్వ‌హిస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ స్థానికంగా ఉండే సూర్యనారాయణ స్వామి కల్యాణ మండపంలో చేశారు. 
 
పెళ్లి ముహూర్తం ద‌గ్గ‌ర‌ప‌డుతుండడంతో పెళ్లి తంతులో భాగంగా నిర్వహించాల్సిన ఇతర కార్యక్రమాల కోసం పురోహితుడు పెళ్లికొడుకుని తీసుకురండీ అని చెప్పాడు. అయితే, వరుడి బంధువులకి పెళ్లికొడుకు క‌నిపించ‌డకుండా పోయాడు. అయితే, పెళ్లి కొడుకు వ‌చ్చేస్తాడ‌ని వధువు బంధువులు ఒక గంట కాలం కాలక్షేపం చేశార‌ని చెప్పారు. వ‌రుడి ఫోను కూడా స్విచ్‌ఆఫ్ వ‌చ్చింద‌ని తెలిపారు. త‌న‌ను ప్రేమికుడు చివ‌రి నిమిషంలో ఇలా ఎందుకు చేశాడో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని వ‌ధువు రాజ్యలక్ష్మి చెప్పింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మృత్యు లారీ 20 మందిని చంపేసింది... ధర్నా శిబిరంలోకి దూసుకెళ్లింది....

చిత్తూరు జిల్లా ఏర్పేడులోని పీఎన్ రోడ్డులో శుక్రవారం మ‌ధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం ...

news

ప్రధాని మోదీ పిలుపు... బుగ్గ బల్బును తొలగించిన మంత్రి పరిటాల

అమరావతి, వాహనాలపై బుగ్గ బల్బులు తొలగించి, వీవీఐపీ సంస్కృతి చమరగీతం పాడాలన్న ప్రధానమంత్రి ...

news

కేన్సర్ పేరుతో ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌కు టోకరా... రూ.30 లక్షలు వసూలు చేసిన కి'లేడీ'

కొంతమంది యువతులు డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతుంటారు. మరికొందరు మోసాలకు ...

news

తిరుపతిలో హిజ్రాలు ఏం చేశారో తెలుసా..!

"తామేమీ చేశాము నేరం.. తమకెందుకంటింది పాపం.. చినబోకుమా" అంటూ ఒక సినిమాలో పాటుంది. అదే ...

Widgets Magazine