Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు.. పెళ్ళి కూడా ఫిక్స్... బట్టలు తెచ్చుకుంటానని వరుడు?

శుక్రవారం, 14 జులై 2017 (10:00 IST)

Widgets Magazine
marriage

అవును వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలను కూడా ఒప్పించారు. అయితే ముహూర్తం సమయానికి పెళ్ళి కొడుకు కనిపించలేదు. ఈ ఘటన కర్నూలు జిల్లా.. మంత్రాలయంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మంత్రాలయం మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయిని డిగ్రీ రెండో సంవత్సరం ఈరన్న, ఉసేనమ్మల కొడుకు లక్ష్మప్ప ప్రేమించాడు. వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకరించడంతో.. నాలుగు రోజుల క్రితం నిశ్చితార్థం చేశారు. 
 
ఆపై గురువారం ముహూర్తం ఖరారు చేశారు. బుధవారం లక్ష్మప్ప కొత్త బట్టలు తెచ్చుకుంటానని పెళ్లి కూతురు తల్లిదండ్రుల దగ్గర రూ.పదివేలు తీసుకొని వెళ్లి రాత్రి వరకు ఇంటికి చేరుకోలేదు. ముహూర్తం దగ్గరపడుతున్నా.. రాకపోవడంతో పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పెళ్ళి కూతురు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో..  బాధితురాలికి న్యాయం చేస్తామని మంత్రాలయం ఎస్‌ఐ శ్రీనివాసనాయక్‌ హామీ ఇచ్చారు. లక్ష్మప్ప కోసం గాలిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పత్రికల కవరేజీపై మార్గదర్శకాలుండాలి.. బాధితుల పేర్లు బహిర్గతం చేస్తారా?

కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న సినీనటి లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి పత్రికల ...

news

పొట్టలో నొప్పిగా ఉంది చూడవా ప్లీజ్... ఆస్పత్రి కొచ్చి అడుక్కున్న వానరం

పల్లెనుంచి తప్పిపోయి వచ్చి అడవిలోకి వచ్చిన చిన్న పాపను అక్కున చేర్చుకుని తమలో ఒకటిగా ...

news

ఒళ్లొంచి పనిచేయడంలో తేడాలే ఊబకాయానికి అసలైన వనరు

అమెరికాలో సగటున ప్రజలు ప్రతిరోజూ 4,700 మెట్లు ఎక్కుతారట. మెక్సికోలో కూడా ప్రజలు సగటున ...

news

గ్రీన్‌కార్డు నిబంధనలను ఎత్తివేతకు అమెరికన్ కాంగ్రెస్ నేతల డిమాండ్.. భారత్‌కు మేలు

అమెరికాలో నివసించే భారతీయ ఉద్యోగులు, వ్యాపారులు శాశ్వత నివాసానికి ఉద్దేశించిన ...

Widgets Magazine