Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్ళికి అంతా సిద్ధం.. తాళికట్టాల్సిందే తరువాయి.. వరుడు జంప్.. ఎందుకంటే?

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (09:02 IST)

Widgets Magazine
marriage

పెళ్ళికి అంతా సిద్ధం అయితే పీటలపై కూర్చున్న వరుడు తాళి కట్టే సమయంలో వధువు నచ్చలేదని పెళ్ళిపీటల నుంచి వెళ్ళిపోయాడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం గాంధీనగర్‌కు చెందిన పిన్నమనేని సూర్యనారాయణ కుమార్తె మాధురికి, కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లికి చెందిన ప్రోనవల్లి అహోబలరావు కుమారుడు ప్రదీప్‌‌కు బుధవారం రాత్రి దేవరపల్లిలో ఓ కల్యాణ మండపంలో వివాహం జరగాల్సి ఉంది. 
 
రూ.30 లక్షల కట్నానికి రూ.20 లక్షలు ఒకేసారి ఇచ్చేశారు. తీరా ముహూర్త సమయానికి తనకు పెళ్ళి కుమార్తె నచ్చలేదని వరుడు చెప్పాడు. అదనపు కట్నం కోసం డిమాండ్ చేస్తూ పెళ్ళి పీటల మీద నుంచి వెళ్ళిపోయాడు. వధువు తల్లిదండ్రులు ఎంత బతిమాలినా పెళ్లికుమారుడు ససేమిరా అన్నాడు. దీంతో ఆగ్రహించిన వధువు తండ్రి సూర్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వరుడిని అరెస్ట్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Bride Groom Rejects Marriage For Demand Extra Dowry In West Godavari

Loading comments ...

తెలుగు వార్తలు

news

వెంకయ్యాజీ.. బడ్జెట్‌పై సంతృప్తి లేదా : అరుణ్ జైట్లీ ప్రశ్న

కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకి కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ నుంచి ఓ వింతైన ప్రశ్న ...

news

మిస్టర్ ట్రంప్... నేను టెర్రరిస్టునా? సిరియా చిన్నారి సూటి ప్రశ్న... వైరల్‌గా మారిన బాలిక ట్వీట్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు సిరియాకు చెందిన ఓ ముస్లిం చిన్నరి సూటిగా ఓ ప్రశ్న ...

news

అమెరికా బాటలో కువైట్.. పాకిస్థాన్ సహా ఐదు ముస్లిం దేశాలపై నిషేధం

అమెరికా బాటలో కువైట్ నడవనుంది. పాకిస్థాన్ సహా ఐదు ముస్లిం మెజారిటీ దేశాలపై కువైట్ ...

news

నిషేధాలు, నిరసనలూ సరే.. ఆ ఏడు దేశాల పిల్లల గతేమిటి: ప్రియాంక చోప్రా ప్రశ్న

అమెరికాలోకి ఏడు ముస్లిం దేశాల ప్రజల ప్రవేశంపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఆ దేశాధ్యక్షుడు ...

Widgets Magazine