Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జగన్ తీరేంబాగోలేదు... అరెస్టు చేస్తామంటున్న సీబీఐ.. ఎందుకు?

శనివారం, 8 జులై 2017 (10:51 IST)

Widgets Magazine
ys jagan

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తీరు ఏమాత్రం బాగోలేదని సీబీఐ అధికారులు అంటున్నారు. ఆయన వైఖరి ఇదే విధంగా కొనసాగిన పక్షంలో అరెస్టు చేయక తప్పదన వారు నిర్మొహమాటంగా చెప్పేశారు. 
 
కాగా, అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే, పార్టీ ప్లీనరీకి సంబంధించిన సమావేశాల కారణంగా ఆయన కోర్టు విచారణకు హాజరుకాలేక పోయారు. దీంతో, జడ్జి అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం కోర్టు విచారణ ఉన్న సంగతి ముందే తెలుసు కదా! అని జగన్ తరపు న్యాయవాదిని జడ్జి ప్రశ్నించారు. 
 
ప్రతి ఒక్కరికి ఏవో పనులు, మీటింగ్‌లు ఉంటాయని... అంత మాత్రాన కోర్టు విచారణకు హాజరు కాలేమని చెబితే... కోర్టు విచారణ ఎలా ముందుకు సాగుతుందని జడ్జి నిలదీశారు. కోర్టు హాజరుకు మినహాయింపును కోరడానికి ఇది సరైన కారణం కాదన్నారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకోవాలని... లేకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

లైంగిక దాడి పేరు చెబితే పోలీసులు సత్వరం స్పందిస్తారనీ... ఆ పని చేసిన మహిళ

ఓ మహిళ తన భర్త నుంచి తనను తాను కాపాడుకునేందుకు పోలీసులకు చుక్కలు చూపింది. లైంగికదాడి ...

news

న్యాయవాది కాదు రేపిస్టు.. భార్య ఇంట్లో లేకపోవడంతో పనిమనిషిపై అత్యాచారం

వయసు 60 యేళ్లు. వృత్తి న్యాయవాది. కానీ, కామం కళ్లు కప్పేసింది. ఫలితంగా పలువురి ఇళ్ళలో ...

news

పని ఉందని రమ్మన్నాడు. మత్తుమందిచ్చాడు. పని కానిచ్చాడు.. వీడి వృత్తి తగలడా?

పనీ పాటా లేని పోకిరీలూ అదే పనిచేస్తున్నారు. కామనరం ఉబ్బిపోయిన వారూ అదే పని చేస్తున్నారు. ...

news

ఆ కాలేజీలో 500 మంది గంజాయి దమ్ము గాళ్లేనట... అది కాలేజా లేక గంజాయి కొట్టా?

విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి సరఫరా అయిన గంజాయిని హైదరాబాద్ కాలేజీలల్లో పోరగాళ్లు ...

Widgets Magazine