Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాష్ట్రపతి పదవికి చంద్రబాబు అర్హుడు : ఎంపీ టీజీ వెంకటేష్

ఆదివారం, 11 జూన్ 2017 (09:58 IST)

Widgets Magazine
TG Venkatesh

భారత రాష్ట్రపతి పదవికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్ని విధాలా అర్హుడని, అందువల్ల ఆయనను రాష్ట్రపతిగా ఎన్నుకోవాలని తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. అదేసమయంలో ఆయన స్థానంలో ఏపీ ముఖ్యమంత్రిగా నారా లోకేష్‌ను చేయాలని ఆయన సలహా ఇచ్చారు. 
 
ఆయన ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి బాధ్యతలను నారా లోకేష్‌కు అప్పగించాలని కోరారు. ముఖ్యమంత్రిగా లోకేష్‌ను కూర్చోబెట్టి, చంద్రబాబునాయుడు రాష్ట్రపతి పదవిని చేపట్టాలని సూచించారు. 
 
రాష్ట్రపతి పదవికి చంద్రబాబు నూటికి నూరు శాతం అర్హుడని అభిప్రాయపడ్డారు. పైగా, చంద్రబాబు పేరును ప్రకటిస్తే, ఒకటి, రెండు పార్టీలు మినహా మిగతా అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా అంగీకరిస్తాయని తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

క్రిమినల్ నేచర్ వున్న వైసీపీ... వాళ్లే కట్ చేసి వుంటారు... యనమల(వీడియో)

ఏపీ అసెంబ్లీలోని వైసీపి అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికే కాదు... నాకు కూడా చాంబర్ వుందనీ, ...

news

యాదాద్రి జిల్లాలో ఘోరం... ప్రేమించలేదని యువతిని పొడిచి చంపిన ప్రేమోన్మాది

ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైంది. యాదాద్రి జిల్లా యాదాద్రి పల్లెకు చెందిన గాయత్రి ...

news

బంగారంపై ఆశ.. కుమార్తెను చంపి కళ్ళెదుటే అత్యాచారం.. గుడ్లప్పగించి చూసిన తల్లిదండ్రులు...

బంగారంపై ఆశతో కళ్లెదుటే కన్నబిడ్డపై అత్యాచారం జరుగుతుంటే ఆ తల్లిదండ్రులు మాత్రం ...

news

భద్రాచలం రామాలయం ఆంధ్రాకు దక్కాలి : బీజేపీ నేత సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ప్రజలకు తీరని అన్యాయం ...

Widgets Magazine