Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాబు వెడ్డింగ్ మెమొరీస్... చంద్రబాబు కన్నతండ్రినే తోసేసిన జనం...

గురువారం, 20 ఏప్రియల్ 2017 (15:33 IST)

Widgets Magazine
babu-bhuvaneswari

ఔను నిజమే... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడి గారి కన్నతండ్రినే గుంపులో తోసేసారట. జనం ఎక్కువగా ఉండటంతో ఏమీ చేయలేక నిస్సహాయంగా చూస్తుండిపోయారట మన సిఎం. ఇంతకీ ఇది ఎప్పుడు జరిగిందనే వివరాల్లోకి వెళ్తే...
 
చంద్రబాబు నాయుడు స్వర్గీయ ఎన్టీఆర్‌ కూతురు భువనేశ్వరిని పెళ్లాడాడనే విషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న బాబు వద్దకు ఎన్టీఆర్ తనయుడు జయకృష్ణ వివాహ ప్రస్తావన తేవడం, కొద్దిగా ఆలస్యంగానైనా బాబు ఓకే చెప్పేయడం జరిగిపోయాయి. అయితే మద్రాసులో జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఊహించని విధంగా ఆహుతులు విచ్చేసారట. ఎన్టీఆర్‌కు సోదర సమానుడు, తమిళ అగ్రనటుడు ఎమ్జీఆర్‌తో సహా, పలువురు తెలుగు, తమిళ సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా రాజకీయ నేతలు సైతం హాజరయ్యారట.
 
ఇంతమంది ప్రముఖుల తాకిడికి చిత్తైపోయిన భద్రతా సిబ్బంది పొరపాటున పెళ్లికొడుకు నారా చంద్రబాబునాయుడిగారి తండ్రిని కూడా ఎవరో సామాన్యుడు అనుకుని నెట్టేసారట. ఆ తర్వాత ఎన్టీఆర్ ఆయనకు క్షమాపణలు చెప్పి వేదిక వద్దకు తీసుకొచ్చారట. ఆ తర్వాత ఏ విఘ్నం లేకుండా వివాహ తంతు సరదాగా గడిచిపోయిందట. ఈ విషయాలన్నీ చంద్రబాబుగారు ఆ మధ్య ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నవాజ్ షరీఫ్ మెడకు పనామా పేపర్ ఉచ్చు... విచారణకు రావాల్సిందే.. పాక్ సుప్రీంకోర్టు

పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన మెడకు పనామా పేపర్స్ లీక్ ...

news

ఆలయాలు.. చర్చిలు.. మసీదుల వద్ద మద్యం విక్రయాలు బంద్.. యోగీ ఆదిత్యనాథ్

ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలతో దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ...

news

చంద్రబాబుకు పుట్టినరోజు.. కేసీఆర్ శుభాకాంక్షలు, చిరంజీవి చంద్రబాబునాయుడన్న జేసీ

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడికి తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు ...

news

తమిళనాడులో బిజెపి గేమ్... ఎందుకు...?

తమిళనాడు వ్యవహారంలో తాము తలదూర్చలేదని కేంద్రమంత్రులు పదే పదే చెబుతున్నారు. కానీ కేంద్రం ...

Widgets Magazine