Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిత్తూరు ఎంపి సంచలన వ్యాఖ్యలు... కోట్లాది రూపాయలు వెళ్లిపోతుంటాయ్(వీడియో)

గురువారం, 29 జూన్ 2017 (16:55 IST)

Widgets Magazine
sivaprasad

చిత్తూరు ఎంపి శివప్రసాద్ మరోసారి ప్రభుత్వ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దళిత ఎంపిగా ఉండి దళితులు ఏయే పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చో ఆ విషయాలను కూడా అధికారులు తన దృష్టికి తీసుకురాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నప్పటికీ పథకాల పట్ల దళితుల్లో అవగాహన లేకపోవడం వల్ల ఆ నిధులన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయన్నారు. 
 
అవగాహన కల్పించాల్సిన అధికారులు తూతూమంత్రంగా వ్యవహరిస్తుండటంతో లబ్ది పొందే ఛాన్స్‌ను దళితులు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు శివప్రసాద్. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఫైరయ్యారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగిన సాంఘిక, గిరిజన సంక్షేమ సాధికారిత సదస్సులో ఎంపి శివప్రసాద్ పాల్గొన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాష్ట్రంలో 3 ఎన్.సి.సి అకాడమీలు... సి సర్టిఫికెట్ క్యాడెట్లకు పోలీసు ఉద్యోగాల్లో ప్రాధాన్యం

అమరావతి : రాష్ట్రంలో మూడు ఎన్‌సిసి అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర న్యాయ, క్రీడ, ...

news

షాకింగ్... రిపోర్టింగ్ చేస్తూ లైవ్‌లో మృతి చెందిన పాక్ మహిళా జర్నలిస్ట్(వీడియో)

రిపోర్టింగ్ చేస్తూనే గుడ్లు తేలేస్తూ క్రేన్ పైనుంచి దబ్బున కిందపడి చనిపోయింది ఆ మహిళా ...

news

ముస్లిం అమ్మాయిని లేపుకెళ్లాడనీ.. యువకుడి తండ్రి, అన్నకు శిక్ష

కర్ణాటక రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ యువకుడు ముస్లిం అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి తరపు ...

news

​మూగ బాలికపై కామాంధుడి అత్యాచారం...

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్‌ ప్రాంతంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న 12 యేళ్ళ ...

Widgets Magazine