Widgets Magazine

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ శిఖండి రాజకీయాలు.. నారాయణ

గురువారం, 14 జూన్ 2018 (16:59 IST)

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ రాజకీయాల్లో శిఖండి పాత్రను పోషిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ అనేది ఎన్డీయేకు బీ-ఫ్రంట్ లాంటిదని నారాయణ ఎద్దేవా చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చేసిన తరుణంలో కేసీఆర్‌కు దమ్ముంటే కేంద్రంపై పోరాటం చేయాలని సవాల్ విసిరారు. 
cmkcr
 
ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ కాళ్ల వద్ద కేసీఆర్ మోకరిల్లుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని. తెలంగాణను వ్యతిరేకించిన వారికే కేబినెట్‌లో చోటు కల్పించారని నారాయణ చెప్పారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమి తథ్యమని నారాయణ జోస్యం చెప్పారు. 
 
బీజేపీ పతనం ప్రారంభమైందని చెప్పేందుకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలే నిదర్శనమని నారాయణ వెల్లడించారు. పూర్వవైభవం కోసం బీజేపీ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారని.. చివరికి హీరోయిన్ మాధురీ దీక్షిత్ సహకారాన్ని కూడా కోరారని ఎద్దేవా చేశారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత : ఊహించని షాకిచ్చిన హైకోర్టు

తమిళనాడు రాష్ట్రంలో తిరుగుబాటు నేత టీటీపీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై ...

news

నాకు డబ్బులు కావాలి... సాయం చేయండి... జనసేనాని అభ్యర్థన

2019 ఎన్నికల బరిలో దిగాలని జనసేన గట్టి ఫిక్సయిన సంగతి తెలిసిందే. అందుకు ప్రజల మద్దతు ఒకటే ...

news

బిర్యానీలో లెగ్‌పీస్ లేదనీ చేతివేళ్లు నరికేశారు.. ఎక్కడ?

ఇటీవలికాలంలో దారుణాలు లెక్కకుమించి జరిగిపోతున్నాయి. చిన్న విషయానికి సైతం ఆవేశంతో ...

news

ప్లీజ్.. వ్యభిచార రొంపిలో నన్ను భాగస్వామిని చేయొద్దు.. హీరోయిన్ వినతి

అమెరికాలోని చికాగోలో వెలుగు చూసిన సెక్స్ స్కామ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ...

Widgets Magazine