Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ట్రంప్ కడుపులో పండు పెట్టుకుని మోదీని ఆలింగనం చేసుకున్నారు... నారాయణ(వీడియో)

బుధవారం, 28 జూన్ 2017 (15:38 IST)

Widgets Magazine

మోడీ, ట్రంప్‌ల కలయిక చూస్తుంటే సుధీర్ఘ కాల గాఢ ప్రేమికుల్లా కనిపిస్తున్నారని సిపిఐ జాతీయ నేత నారాయణ ఎద్దేవా చేశారు. వీరిద్దరు కలవడం మొత్తం ఒక నటనేనన్నారాయన. సాఫ్ట్వేర్ రంగంలో భారత యువత హెచ్1బి సమస్యతో సతమతమవుతుంటే దానిపై ప్రధాని ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించారు.
  
అమెరికా వ్యతిరేక విధానాలకు మోడీ వంతపాడినట్లుందని విమర్శించారు. పాకిస్థాన్‌ను టెర్రరిస్ట్ దేశంగా ఎందుకు ప్రధాని చెప్పడం లేదని ప్రశ్నించారు నారాయణ. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులను ఊచకోత కోస్తూనే ఉన్నారని ఆరోపించారు. 
 
లౌకికవాదంపై ఎన్డీయే ప్రభుత్వం దాడి చేస్తోందని, రానున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థి మీరాకుమార్ కు ఓటెయ్యాలని నారాయణ కోరారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు నారాయణ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శివాజీ... అనంతపురం నుంచి నేను.. అమరావతి నుంచి నీవు... పని ప్రారంభిద్దాం... పవన్ కళ్యాణ్

నటుడు శివాజీ. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటిస్తూ ఒక్కసారిగా హీరోగా అవకాశం ...

news

కుమారుడిని చంపేసినా దోషులను వదిలిపెట్టేయమన్న తండ్రి.. వారు కూడా..?

తన కుమారుడిని హతమార్చిన దోషులను ఓ తండ్రి పెద్ద మనసుతో వదిలిపెట్టేయాల్సిందిగా కోర్టును ...

news

చనా దాల్‌కు ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలో చోటుదక్కింది..

ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులో భారతీయ పప్పు ధాన్యం శెనగపప్పుకు స్థానం లభించింది. ...

news

కుమార్తె బతకదని.. పొలంలోనే గుంత తవ్వాడు.. రోజూ ఆ గుంతలో పడుకోబెడుతూ..?

కుమార్తె చనిపోతుందని తెలిసి.. ఆ తండ్రి కుమిలిపోయాడు. కుమార్తె ప్రాణాంత వ్యాధితో ...

Widgets Magazine