Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తిరుమలలో బాలుడిని అందుకే కిడ్నాప్ చేశాం...(వీడియో)

శుక్రవారం, 30 జూన్ 2017 (21:53 IST)

Widgets Magazine
boy-kidnap

తిరుమలలో ఈ నెల 14న బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తులు తమిళనాడులోని నామకల్‌లో పోలీసుల ఎదుట బాలుడితో సహా లొంగిపోయారు. తమకు పిల్లలు లేకపోవడంతో ఈ పని చేశామని వారు పోలీసులకు తెలియజేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన దంపతులు, ఆ తర్వాత బాలుడిని ఎత్తుకుని వెళ్లినట్టు సీసీ టీవీ పుటేజ్‌లో స్పష్టం కావడంతో వారి ఫోటోలు అంతటా డిస్ట్రిబ్యూట్ చేశారు. దీనితో నిందితులు భయపడిపోయి పిల్లవాడిని తీసుకుని పోలీసుల ముందు లొంగిపోయారు. వీడియో చూడండి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

షాకింగయ్యా చంద్రం... కొత్త జీఎస్టీ... కొత్త బాదుడూ....

ఇదివరకు మనం ఓ ప్రకటన చూస్తుండేవాళ్లం. అందులో " అదిరిందయ్యా చంద్రం... కొత్త ఇల్లూ.. కొత్త ...

news

"దోమల ఉత్పత్తి నివారణ చట్టం"పై మంత్రులు కామినేని, లోకేష్ సమావేశం

అమరావతి: "దోమల ఉత్పత్తి నివారణ చట్టం"పై శుక్రవారం ఏపీ సచివాలయంలో మంత్రులు కామినేని ...

news

ప్లీనరీనా.. జబర్దస్త్ షో పెడుతున్నారా? ఐరన్ లెగ్ రోజా అక్కడే వుండాలి: వర్మ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజాపై పీఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ ...

news

వంద మంది అమ్మాయిలను బుట్టలో వేసుకున్నాడు.. డబ్బు, బంగారాన్నే కాదు.. శీలాన్ని కూడా?

ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా వంద మంది అమ్మాయిలను ప్రేమ పేరుతో నమ్మించి.. వారి వద్ద నగదు, ...

Widgets Magazine