Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జగన్ సిఎం కాడని చెబితే చంపేస్తారా.. చంపేయండి.. డేవిడ్ కరుణాకర్

మంగళవారం, 21 నవంబరు 2017 (15:40 IST)

Widgets Magazine
Jagan

విగ్రహారాధన చేసే వ్యక్తి శిక్షార్హుడని, ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవని బైబిల్‌లో స్పష్టంగా ఉంది. అదే విషయాన్ని జగన్ విషయంలోను చెప్పాను. ఉన్నది ఉన్నట్లుగా చెబితే చంపేస్తారా. చంపేయండి.. దేవుని కోసం చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటూ తిరుపతికి చెందిన ఫాస్టర్ డేవిడ్ కరుణాకరన్ అన్నారు. 
 
దేవుడి బిడ్డగా ఉన్న వ్యక్తి తన కార్యక్రమాలు విజయవంతం కోసం తిరుమలకు వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవడం తప్పన్నారు డేవిడ్ కరుణాకర్. ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాను. నాకు జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగత కక్షలేమీ లేవు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే మాకు ఎంతో ఇష్టం. 
 
వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు మా కుటుంబ సభ్యులం ఎంతగానో బాధపడ్డాం. ఏడ్చాం. విగ్రహారాధన చేయడం వల్ల వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చనిపోతాడని తాను చెప్పలేదని, విగ్రహారాధన చేయకుండా ఉంటే మంచిదన్న విషయం మాత్రమే చెప్పానన్నారు ఫాస్టర్ డేవిడ్ కరుణాకర్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సర్వే చేయించి అవార్డులిచ్చివుంటే బాగుండు : చంద్రబాబు

బాలల దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై ...

news

2018 భూకంపాలే భూకంపాలు.. అధిక జనాభా ప్రాంతాలకే ముప్పు

ప్రముఖ ఫ్రెంచ్‌ భవిష్యకారుడు నోస్ట్రడామస్‌ భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ముందుగానే ...

news

ఆంధ్రప్రదేశ్‌లో మరో 6 నీట్ పరీక్షా కేంద్రాలు... ఎక్కడెక్కడో తెలుసా?

అమరావతి : రాష్ట్రంలో కొత్తగా ఆరు నీట్ పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ...

news

వైజాగ్‌లో ఏలియన్ పక్షులు ఏం తింటున్నాయో తెలుసా?

వైజాగ్ వన్ టౌన్లో ఏలియన్ పక్షులు కనిపించాయని.. ఆ పక్షులకు సంబంధించిన ఫోటోలు సోషల్ ...

Widgets Magazine