Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'రచ్చబండ'కు అక్రమ సంబంధం... రోజా సమక్షంలో చర్చ...

శనివారం, 17 జూన్ 2017 (19:26 IST)

Widgets Magazine
Roja

అక్రమ సంబంధాలపై పోలీసు స్టేషనులో కేసులు పెట్టుకోవడం మనం చూస్తూనే వున్నాం. ఇప్పుడవి రచ్చబండకు వచ్చేస్తున్నాయ్. తాజాగా వైసీపి ఎమ్మెల్యే రోజా ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ నిర్వహిస్తున్న రచ్చబండలో అక్రమ సంబంధం తాలూకు వ్యవహారంపై చర్చ చేపట్టారు. 
 
విజయనగరం లక్ష్మి కన్నీటి కథ... అంటూ మొదలెట్టేశారు. ఈ లక్ష్మితో ఆమె బావ రమణ వివాహం జరిగిందనీ, 15 ఏళ్లపాటు కాపురం సజావుగా సాగిన తర్వాత ఐదేళ్ల క్రితం వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు చెపుతోంది. అది తప్పంటే దౌర్జన్యం చేస్తున్నాడనీ, తన భర్తను మరో మహిళతో రెడ్ హ్యాండెడ్‌గా చూశానని ఆమె అంటోంది. దీనిపై రోజా చర్చను చేపట్టారు. బాధితురాలికి జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగరాదని రచ్చబండ కోరుకుంటోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వివాహేతర సంబంధం.. రూ.2లక్షల డీల్.. భర్తను ప్రియుడితో కలిసి చంపించిన భార్య.. ఎక్కడ?

వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ భర్తను ప్రియుడి సహకారంతో హత్య చేయించిన ...

news

తాజ్‌మహల్‌లోని మిస్టరీలు.. ముంతాజ్ మరణించాక షాజహాన్ ఆమె సోదరిని?

ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ప్రేమకు గుర్తుగా పరిగణించబడుతోంది. మొఘల్ సామ్రాజ్యాధినేత ...

news

జేసీపై 6 విమానయాన సంస్థలు నిషేధం... జెంబో జెట్లో జేసీ హ్యాపీగా యూరప్‌కు...

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విశాఖపట్టణంలో ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగులు తనను ...

news

మూడుముళ్లు వేశాడు... భార్య గర్భవతని తెలిసి షాకయ్యాడు... ఏం జరిగింది?

కర్నాటకలో పెళ్లయిన వరుడు షాక్ తిన్న ఘటన ఒకటి వెలుగుచూసింది. మూడుముళ్లు వేసి పెళ్లాడిన ...

Widgets Magazine