Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్లికి ముందే పొటెన్సీ పరీక్షలు చేయాలి : డాక్టర్ సమరం

మంగళవారం, 5 డిశెంబరు 2017 (20:41 IST)

Widgets Magazine
samaram

పురుషుల శృంగార సామర్థ్యం (సెక్స్)పై ఏమాత్రం సందేహం ఉన్నా పెళ్లికి ముందే పొటెన్సీ పరీక్షలు నిర్వహించడం ఉత్తమమని ప్రముఖ సెక్సాజలిస్టు డాక్టర్ సమరం అభిప్రాయపడ్డారు. 
 
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరుకు చెందిన రాజేష్ అనే ప్రభుత్వ టీచర్ శాడిస్టుగా మారి, శోభనం రోజు రాత్రే తన భార్యపై అమానుషంగా ప్రవర్తించిన విషయం తెల్సిందే. తాను నపుంసకుడన్న విషయాన్ని బహిర్గతం చేయడంతో భార్యపై పాశవికంగా దాడి చేశాడు. ఈ ఘటన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. 
 
దీనిపై డాక్టర్ సమరం స్పందిస్తూ, పెళ్లికి ముందు తమ సెక్స్ సామర్థ్యంపై ఏమాత్రం అనుమానం ఉన్నా.. అనుమానం వ్యక్తం చేసే యువకులకు ఖచ్చితంగా పొటెన్సీ పరీక్షలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు.  
 
ఎందుకంటే ఇటీవలికాలంలో తమ వద్దకు వచ్చే చాలా మంది యువకుల్లో తాము చాలా వీక్నెస్‌గా ఉన్నాం. పెళ్లికి పనికి వస్తామా..? రామా..? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా, హస్తప్రయోగం చేశాం, అమ్మాయిలతో తిరిగాం, మొన్నటి వరకూ చాలా బాగున్నాం, కానీ ఇప్పుడు పెళ్లంటేనే చాలా భయంగా ఉందంటూ మరికొంతమంది వస్తున్నారు. 
 
చాలా మంది యువకుల్లో పెళ్లి అనే సరికి వారిలో ఆందోళన, ఇంపొటెన్సీ వచ్చేస్తోంది. అంతేకాదు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా పోతోంది. వాళ్లలో ఒత్తిడి ఎక్కువ అవుతోంది. ఇలాంటి వాళ్లందరికి కౌన్సిలింగ్ చేయాలి. చాలా మందికి సెక్స్ గురించి అవగాహన లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయనీ, వీటిని పెళ్లికి ముందే నివృత్తి చేయాలని అభిప్రాయపడ్డారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

టీచర్ రాజేష్ శాడిస్టుగా ఎందుకు మారాడంటే...

తాను నపుంసకుడన్న సీక్రెట్‌ను బహిర్గతం చేసినందుకుగాను శోభనం రోజు రాత్రే కట్టుకున్న భార్యపై ...

news

చలోరే చలోరే చల్ - జనంలోకి జనం కోసం జనసేనాని.. పాట (వీడియో)

భారత రాజ్యాంగ నిర్మాత, భారత జాతి స్ఫూర్తి ప్రదాత స్వర్గీయ అంబేద్కర్ 61వ వర్థంత సందర్భం గా ...

news

మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. కోరిక తీర్చాలన్నాడు..

మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసి.. ఆమెను బెదిరించిన వ్యక్తిని బాధితురాలి భర్త, ...

news

పార్కులోనే విద్యార్థితో లైంగికంగా కలిసిన భారత సంతతి టీచర్

పార్కులో ఓ 28 ఏళ్ల ఉపాధ్యాయురాలు.. 16ఏళ్ల తన విద్యార్థితో సెక్స్‌లో పాల్గొంది. ఏపీకి ...

Widgets Magazine