Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.. వేధించాడు..

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (09:12 IST)

Widgets Magazine
woman

ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువకుడు శారీరక, మానసికంగా వేధింపులకు గురిచేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతంలోని ఆళ్ళనాని కాలనీకి చెందిన టి.భువన చంద్రిక (23)కు ఫేస్‌బుక్‌ ద్వారా ఉప్పుటూరి సాయికిరణ్‌ పరిచయమయ్యాడు. వారి పరిచయం ప్రేమకు దారితీసింది. తర్వాత కొన్ని కారణాలతో వారిద్దరూ విడిపోయారు. 
 
తర్వాత భువన చంద్రికకు ఆళ్ళనానికాలనీకి చెందిన ఎలక్ట్రీషియన్‌ బండి భాస్కరరావు పరిచయమయ్యాడు. వారిద్దరూ ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్నారు. వివాహం తర్వాత ఆమెను రోజూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడంతో బాధితురాలు ఏలూరు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బండి భాస్కరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అందంగా ఉన్నావ్... నా కోర్కె తీర్చవు... కోర్టు ఆవరణలోనే వివాహిత‌పై ఖాకీ లైంగిక వేధింపులు

రక్షణ కల్పించాల్సిన ఓ కానిస్టేబుల్ కామంతో కళ్లుమూసుకుని ప్రవర్తించాడు. కోర్టు ఆవరణలోనే ఓ ...

news

సిట్టింగ్ ఎంపీ కన్నుమూత... బడ్జెట్ వాయిదా పడే ఛాన్సెస్

కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ ఇ.అహ్మద్ కన్నుమూశారు. దీంతో పార్లమెంట్‌లో బుధవారం ...

news

నేడు అరుణ్ జైట్లీ పద్దుల చిట్టా వెల్లడి... ఏపీపై వరాల వర్షం కురిపించేనా?

కేంద్ర ఆర్థిక మంత్రి 2017-18 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను బుధవారం పార్లమెంట్‌లో ...

రాత్రి షిప్టుల్లో బలవంతంగా పనిచేయిస్తున్నారు.: ఇన్ఫోసిస్‌పై మహిళా టెక్కీల ధ్వజం

రెండు రోజుల క్రితం పుణేలోని ఇన్పోసిస్ ఆఫీసులో రసిలా రాజు అనే మహిళా ఉద్యోగినిని ఆఫీసు ...

Widgets Magazine