Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భార్య చనిపోయింది.. మద్యానికి బానిసయ్యాడు.. కన్నకూతుర్ని కాటేశాడు..

ఆదివారం, 14 మే 2017 (10:46 IST)

Widgets Magazine

మహిళలపై కామాంధులు విరుచుకుపడుతున్నారు. వావి వరసులు లేకుండా, చిన్నాపెద్దా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయి కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో కన్న తండ్రి. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే… నందనవనం కాలనీ రోషన్‌దౌలాలో ఓ వ్యక్తి తన కుమారుడు, కుమార్తెను ఆటో నడుపుకుంటూ పోషిస్తున్నాడు. అనారోగ్యం కారణంగా అతడి భార్య మూడేళ్ల కిందట చనిపోయింది. దీంతో మద్యానికి బానిసైన అతడు తాగిన మైకంలో తన కుమార్తెపై కన్నేశాడు. 
 
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ నెల 11న 13 ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు జరిగిన విషయం తన అన్నయ్యతో చెప్పింది. దాంతో సోదరుడు బంధువుల సహాయంతో తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఉద్యమానికి ఆటంకం కలిగిస్తే తలలు నరికి లాల్ చౌరస్తాలో వేలాడదీస్తాం..

పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉండి ఉగ్రవాద చర్యలకు పాల్పడుతోంది హిజ్బుల్ సంస్థ. ఈ నేపథ్యంలో ...

news

ఫైనాన్స్ వ్యవహారం.. డబ్బు కోసం రమ్మని కడుపులో పొడిచేశాడు..

ఫైనాన్స్ వ్యవహారం హత్యకు దారి తీసింది. ఆత్మకూర్(ఎస్) మండలం కందగట్ల గ్రామానికి చెందిన ఆటో ...

news

పవర్ సెక్టార్‌లో విప్లవాత్మక మార్పులు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి : పవర్ సెక్టార్లో విప్లవాత్మక మార్పులు రానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ...

news

అదిగో పులి... ఇదిగో తోక... జగన్ గుండెల్లో రైళ్లంటూ...!!?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట. ...

Widgets Magazine