Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విజయవాడ : కన్న కూతురిపై అత్యాచారం.. తండ్రికి పదేళ్ల జైలు

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (10:02 IST)

Widgets Magazine
jail

కన్నబిడ్డ అనే విషయాన్ని మరిచిపోయి అత్యాచారం జరిపిన కన్నతండ్రికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... విజయవాడ నగరంలోని పాయకాపురం ప్రాంతానికి చెందిన నిందితుడు డేరంగుల ఏడుకొండలు(38), అతని భార్య కూలీ పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తుండేవారు. వీరికి ముగ్గురు సంతానం. వీరు పనుల కోసం పశ్చిమ గోదావరి జిల్లా వలస వెళ్లారు. భర్త మద్యానికి బానిసై కన్న కుమార్తె(15)ను భయపెట్టి ఇంట్లో ఎవరూలేని సమయంలో అత్యాచారానికి పాల్పడుతూ వచ్చారు. 
 
ఈ క్రమంలో 2016 ఏప్రిల్‌ 20న కుమార్తె తల్లికి జరిగిన విషయం చెప్పడమే కాకుండా ఆమె సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు... ఏడుకొండలును అరెస్టు చేశారు. ఆ తర్వాత ఈ కేసును విచారించిన కోర్టు.. న్యాయమూర్తి, నిందితునిపై నేరారోపణ రుజువు కావడంతో పదేళ్ల జైలు, జరిమానాను విధించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఖైదీ నెం.9234: చిన్నమ్మ జైలు మెనూలో 2 చపాతీలు, రైస్, రాగిముద్ద, సాంబార్- రోజుకి రూ.50 వేతనం

బెంగళూరు కోర్టులో చిన్నమ్మ లొంగిపోయారు. ఆపై పరప్పణ అగ్రహారం జైలుకు తరలించారు. జైలులో ...

news

భయపెట్టే గదులు.. కంపుకొట్టే మరుగుదొడ్లు.. ఇదే పరప్పణ అగ్రహార జైలు

బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలుపై అన్ని పత్రికలు ప్రత్యేక కథనాలు ప్రచురిస్తున్నాయి. ...

news

జగన్ ముగ్గురాళ్లు దోచుకుంటే? నీవు విషపు మొక్కను నీళ్లు పోసి వటవృక్షం చేస్తున్నావా?

కడప జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు బుధవారం టీడీపీలో చేరిన సందర్భంగా ఏపీ ...

news

తమిళనాడులో తెరపైకి కాంపోజిట్ బలపరీక్ష.. డీఎంకే అండ ఉంటే పన్నీర్‌కే పగ్గాలు?

తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభనను తొలగించేందుకు గవర్నర్ సీహెచ్ ...

Widgets Magazine