Widgets Magazine Widgets Magazine

వృద్ధాశ్రమంలో బాలికపై అత్యాచారం... సహోద్యోగులే కామాంధులు...

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (09:45 IST)

Widgets Magazine
rape victim girl

రంగారెడ్డి జిల్లాలోని ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తూ వచ్చిన ఒక దళిత బాలిక (12)పై ఆశ్రమంలో పని చేసే ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ రేప్ గత యేడాది కాలంగా చేస్తూ వచ్చారు. తాజాగా బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. 
 
పోలీసుల కథనం మేరకు... రాజమండ్రికి చెందిన 12 యేళ్ళ బాలిక హైదరాబాద్‌కు సమీపంలోని నాగోల్‌లో ఉన్న అక్షయ్ వృద్ధాశ్రమంలో నెలకు రూ.3 వేల వేతనానికి పనిలో చేరింది. అక్కడ పని చేసే ముగ్గురు వ్యక్తులు ఈ బాలికపై కన్నేశారు. ఆ తర్వాత ఆ బాలికను బెదిరించి ముగ్గురు నిర్వాహకులు ఒక యేడాది కాలంగా వేర్వేరుగా తమ కామవాంఛ తీర్చుకుంటూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆ కామాంధుల వేధింపులను భరించలేని ఆ బాలిక తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎల్.బి. నగర్ పోలీసులు శ్రీనివాస రెడ్డి, మాణిక్య రావు, వేణుగోపాల్‌ అనే ముగ్గురిపై కేసు నమోదు చేశారు. గతంలో పలుమార్లు అత్యాచారం చేసినా ఆ యువతి ఫిర్యాదు చేయలేదని ఎల్బీ నగర్ సబ్ ఇన్‌స్పెక్టర్ జి.సుదర్శన్ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు వార్తలు

news

హీటెక్కిన తమిళ రాజకీయాలు.. ఓపీ వర్సెస్ శశికళ.. రాష్ట్రానికి గవర్నర్ వచ్చేస్తున్నారా?

తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ఇన్‌ఛార్జి గవర్నర్‌ సీహెచ్‌ ...

news

సీఎం పగ్గాలపై శశికళకు పక్కా వ్యూహం.. ఈసీతో చుక్కెదురు.. వదంతులు నమ్మొద్దన్న దీప

తమిళనాడు సీఎం పగ్గాలు చేపట్టేందుకు ప్రస్తుత ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంను కోశాధికారి ...

news

హ్యాట్సాఫ్ పన్నీర్ సార్... సెల్వం ధైర్యాన్ని కొనియాడుతూ కమల్, ఖుష్బూ ట్వీట్స్

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తమిళనాడు ఆపద్ధర్మ ...

news

శశికళకు ఓపీఎస్ స్ట్రోక్ : క్యాంపు పాలిటిక్స్... 130 మంది ఎమ్మెల్యేల కిడ్నాప్... ఫోన్లు స్వాధీనం

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ...