Widgets Magazine Widgets Magazine

చిన్న సమస్య వుందంతే... బాబు, దాసరి హెల్త్ బులిటెన్ రిలీజ్

హైదరాబాద్, శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (19:55 IST)

Widgets Magazine

కిమ్స్ ఆసుపత్రి వైద్యులు దాసరి ఆరోగ్యంపై హెల్త్ బులిటిన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందనీ, మెరుగ్గా ఉన్నారని తెలిపారు. ఊపిరితిత్తుల పని తీరు కూడా నిలకడగా ఉందనీ, వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తున్నట్లు చెప్పారు. ఇంకా మూడు నాలుగు రోజులు ఐసీయూలోనే ఉంటారనీ, ఘన ఆహారం కాకుండా, ఫ్లూయిడ్స్ మాత్రమే ఇస్తున్నట్లు చెప్పారు. దాసరికి డయాబెటిస్ కూడా ఉండటం వల్ల దానిని కంట్రోల్ చేస్తున్నామని వెల్లడించారు. Traciyastamy ట్యూబ్ తీస్తే దాసరి మాట్లాడుతారని చెప్పారు.
babu-dasari
 
కాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాసరిని పరామర్శించారు. ఆయన ఊపిరి తీసుకోవడంలో కాస్త ఇబ్బంది పడుతున్నారనీ, వేగంగా కోలుకుంటారని అన్నారు.Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ములాయం ఫోన్ చేసి ఏడ్చేశారు.. అందుకే పొత్తు పెట్టుకున్నాం.. ఆర్ఎల్‌డి

ఎస్పీ అధినేత ములాయం సింగ్ కన్నీరు కార్చారా.? రాష్ట్రీయ లోక్‌ దళ్ పార్టీతో పొత్తు ...

news

లోకేష్ వెన్నుపోటు పొడుస్తాడేమోనని బాబుకు భయం... పవన్ మెరుపులా మాయం...

రాజకీయ నాయకుల్లో అతికొద్దిమంది తాము అనుకున్నది అనుకున్నట్లుగా ముఖం మీదే చెప్పేస్తుంటారు. ...

news

మహిళ ముక్కులోకెళ్లిన బొద్దింక... ఏం చేసిందో తెలుసా?

సాధారణంగా ముక్కులోకి చిన్నపాటి దోమ వెళ్లినా బహు చిరాగ్గా ఉంటుంది. అలాంటిది ఏకంగా బొద్దింక ...

news

బాహుబలి అవతారంలో హరీష్ రావత్.. ఉత్తరాఖండ్‌ను ఎత్తేశాడు.. మోడీ అవాక్కయ్యారు..

దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అందులో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. ...