Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి తల మొండెం వేరు చేశాడు..

ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (14:23 IST)

Widgets Magazine
faction murder

అనుమానం పెనుభూతమైంది. తన భార్య కొంతమంది యువకులతో సన్నిహితంగా ఉందని ఆగ్రహం ఊగిపోయిన భర్త ఆమెను కిరాతకంగా ప్రవర్తించాడు. ఫలితంతా అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తిరుపతి రూరల్‌లోని గాంధీపురంలో జరిగి సంఘటన సంచలనం సృష్టిస్తోంది.
 
తమిళనాడుకు చెందిన గోవిందస్వామి, చిత్ర దంపతులు గత ఏడేళ్ళ క్రితం తిరుపతి రూరల్‌లోని మల్లవరం పంచాయతీ గాంధీపురంకు వలస వచ్చారు. గోవిందస్వామి కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి 8 నెలల క్రితం వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు గత 3 నెలలుగా భార్య చిత్రపై గోవిందస్వామి అనుమానం పెంచుకున్నాడు. 
 
స్థానికంగా ఉన్న కొంతమంది యువకులతో చిత్ర మాట్లాడడం చూసిన గోవిందస్వామి ఆమెను హెచ్చరిస్తూ వచ్చాడు. అయితే చిత్రలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆదివారం నిద్రిస్తున్న చిత్రను దారుణంగా హత్య చేశారు. గొడ్డలితో ఆమె తలి నరికి మొండెంను వేరు చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితున్ని దామినేడు రహదారి వద్ద అదుపులోకి తీసుకున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Husband Murder Wife Tirupati Rural Mandal

Loading comments ...

తెలుగు వార్తలు

news

బూతు పురాణం వినిపించిన సినీ నటుడు బాలకృష్ణ పీఏ హౌస్ అరెస్టు

అనంతపురం జిల్లా హిందూపుర్‌ అసెంబ్లీ నియోజగవర్గానికి చెందిన అధికార టీడీపీ నేతలకు బూతు ...

news

సీఎంగా శశికళ ప్రమాణం చేస్తే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు : సుబ్రమణ్య స్వామి

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రమాణం చేస్తే అంతకంటే ...

news

నారా లోకేష్‌ బినామీ భాగోతం.. ఆధారాలివిగో..!

నారా లోకేష్‌ కనుసన్నల్లో ఆయన కంపెనీలోని వ్యక్తులకు చెందిన వారి పేర్లతోనే పరిశ్రమలు ...

news

అయ్యా.. ఒక్క ఛాన్స్.. చంద్రబాబు చుట్టూ 'గాలి' ప్రదక్షిణలు

ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుంది కదూ.. అదేనండి.. మొన్నీ మధ్య తన పదవిని కొనసాగించాలని ...

Widgets Magazine