Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాటిళ్లలో ఉన్నవి నీళ్లు అనుకుని ఇద్దరు విద్యార్థులు యాసిడ్ తాగేశారు..

శనివారం, 1 జులై 2017 (10:54 IST)

Widgets Magazine
acid

బాటిళ్లలో ఉన్నవి నీళ్లు అనుకొని ఇద్దరు విద్యార్థులు యాసిడ్ తాగి ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చోటుచేసుకుంది. యాసిడ్ తాగడంతో వారి నోరు, గొంతు భాగాల్లో తీవ్రగాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మోత్కూరు ప్రైవేట్ పాఠశాల స‌మీపంలో కొంద‌రు పారిశుద్ధ్య కార్మికులు ప‌లు యాసిడ్ బాటిళ్లు పెట్టారు.
 
అయితే, దాహంతో ఆ ప్రాంతానికి వెళ్లిన సాగర్ (11), మణి (4) అనే విద్యార్థులు ఆ బాటిళ్ల‌లో నీళ్లున్నాయ‌నుకుని యాసిడ్‌‌ను తాగేశారు. సాగ‌ర్ ఆ స్కూల్లో రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడ‌ని, మ‌ణి ఇంకా ఆ స్కూల్లో జాయిన్ కాలేద‌ని, అయిన‌ప్ప‌టికీ స్కూల్ వ‌ద్ద‌కు వ‌చ్చాడ‌ని అధికారులు చెప్పారు. ప్ర‌స్తుతం ఇద్ద‌రి ప‌రిస్థితి నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు చెప్పారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భారత దేశానికి తాజ్ మహల్ గుర్తింపు చిహ్నం కాదు: యోగి ఆదిత్యానాథ్

ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ భారత దేశానికి తాజ్ మహల్ గుర్తింపు చిహ్నం కాదన్నారు. ...

news

జీఎస్టీ రూపశిల్పి ఎవరో తెలుసా?

జీఎస్టీ... గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (వస్తు, సేవల పన్ను). జూలై ఒకటో తేదీ నుంచి ...

news

భార్య డబ్బుతో ప్రియురాళ్ళతో భర్త ఎంజాయ్.. పడక గదిలో ఇద్దరమ్మాయిలతో...

కష్టసుఖాల్లో పాలు పంచుకోవాల్సిన భర్త.. తన భార్య సంపాదనతో ఇద్దరమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ...

news

ఫ్రెండ్ అని చనువిస్తే.. ఏం చేశాడో తెలుసా?

ఫ్రెండ్ అని చనువిస్తే ప్రియురాలికి కాబోయే భర్తకు అశ్లీల ఫోటోలు పంపించాడు. ఇంతకీ ఈ పాడు ...

Widgets Magazine