Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వడ్డీ చెల్లించలేదని వాచ్‌మెన్ భార్యను ఎత్తుకెళ్లిపోయారు.. పోలీసులు రంగంలోకి దిగి?

బుధవారం, 17 మే 2017 (13:44 IST)

Widgets Magazine
victim woman

కాల్ మనీ ఉదంతం తరహాలోనే హైదరాబాదులో ఘోరం జరిగింది. అప్పు చెల్లించలేదని వడ్డీ వ్యాపారి తన అనుచరులతో ఓ మహిళను కిడ్నాప్ చేయించాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని డీడీ కాలనీలో చోటుచేసుకుంది. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో కథ సుఖాంతం అయింది.
 
వివరాల్లోకి వెళితే.. డీడీ కాలనీలో ఆర్కిడ్ అపార్ట్మెంట్ వాచ్మన్ శ్రీనివాస్కు వడ్డీ వ్యాపారి రూ. 3 లక్షలు అప్పుగా ఇచ్చాడు. వందకు పది రూపాయల చొప్పున వడ్డీ చెల్లించాలన్నాడు. వాచ్మన్ కొంతవరకు అప్పు తిరిగి చెల్లించినా మొత్తం అప్పు చెల్లించాలంటూ ఒత్తిడి చేశాడు. ఆపై సకాలంలో అప్పు చెల్లించలేదని పేర్కొంటూ వాచ్‌మెన్‌ ఇంటిపై గూండాలతో దాడి చేయించాడు. అంతటితో ఆగకుండా.. అతని భార్య నాగమణి కిడ్నాప్ చేశాడు.
 
అప్పు చెల్లిస్తేనే వాచ్‌మెన్ భార్యను వదిలిపెడతామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో జరిగిన విషయంపై వాచ్మన్ శ్రీనివాస్ అంబర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగలోకి చర్యలు చేపట్టిన పోలీసులు వడ్డీ వ్యాపారి స్థావరంపై దాడి చేసి నాగమణికి విడిపించారు. వడ్డీ వ్యాపారులను, గుండాలను అరెస్ట్ చేశారు. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

యేడాదిలో 2 సార్లు మాత్రమే సీఎం కార్యాలయానికి వస్తారు : కేజ్రీవాల్‌పై కపిల్ మిశ్రా

ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఢిల్లీ మాజీ మంత్రి కపిల్‌ మిశ్రా మరోమారు ఢిల్లీ ...

news

కాంగ్రెస్ నేతలపై ప్రధానికి కక్ష్య.. ఎందుకు..!

నమో.. ఈ పేరు చెప్పగానే చిన్న పిల్లాడు కూడా వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరు ...

news

దేవాలయాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. స్వామీజీల డిమాండ్

వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నది గత చరిత్ర. ఇపుడు దేవాలయాలకు ప్రత్యేక ...

news

పెళ్లికి కొన్ని గంటలే.. ఇంతలో వరుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.. ఎలా?

పెళ్లికి కొన్ని గంటలే మిగిలి వున్నాయి. వరుడు డీసీఎంలో పెళ్ళి మండపానికి బయల్దేరాడు. కానీ ...

Widgets Magazine