Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అతనితో భార్య సన్నిహితంగా ఉంటుందనీ... భర్త సూసైడ్

మంగళవారం, 4 జులై 2017 (06:48 IST)

Widgets Magazine
suicide

హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక పోయాడు. దీంతో తన ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గోపాల్‌కు ఓ యువతితో పదేళ్ళ క్రితం వివాహమైంది. తన భార్య గ్రామంలో ఉండే మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చూసి గోపాల్ తట్టుకోలేకపోయాడు. మిగతా కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వచ్చేశాడు. 
 
సంతోష్ నగర్‌లోని న్యూ రక్షాపురం కాలనీలో ఉంటూ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, భార్యను ప్రవర్తపై పలుమార్లు హెచ్చరించాడు. అయినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో తన జీవితం నాశనమైపోయిందని మనస్తాపానికి గురైన గోపాల్.. ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరికి 9 సంవత్సరాల బాలుడు కూడా ఉన్నాడు. దీనిపై సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బర్త్‌డే వేడుకలకు పిలిచి.. డిగ్రీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్...

పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ఓ విద్యార్థినిపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి ...

news

ఆదిలాబాద్ అడవుల్లో గ్రహాంతరవాసులు.. గొర్రెలను చంపుకు తిన్నారట?

గ్రహాంతరవాసులు... (ఏలియన్స్) ఉన్నట్టు ఎక్కడా ఆధారాలు లేవు. పైగా ఈ విషయంలో ...

news

అక్రమంగా రమిస్తూ, రహస్య రతిని వీడియోలో చిత్రీకరిస్తూ, పోస్ట్ చేస్తూ. దొంగ దొరికాడు

ఇది భర్త తోడు లేకున్నా ఆత్మవిశ్వాసంతో మోటారు సైకిల్‌పై ఊరూరూ వెళ్లి చీరలను విక్రయిస్తూ ...

news

నాకంటే పెద్దదానివా? అయినా ఫర్లేదు.. గర్భం... ఎస్కేప్

'వయసులో నాకంటే చిన్నోడివిరా... నన్ను ప్రేమించవద్దు... ప్లీజ్‌రా వద్దు' అని చెప్పినా.. ఆ ...

Widgets Magazine