Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏపీ మ్యాప్ ఓ గన్... అందుకే అదంటే అమితమైన ఇష్టం : రామ్ గోపాల్ వర్మ

బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (09:45 IST)

Widgets Magazine
rgv ap map

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యాప్ ఓ గన్‌లా ఉంటుందని, అందుకే అది అమితమైన ఇష్టమని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. డిస్ట్రిక్ట్ మ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఒక మ్యాప్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గన్’లా కనిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను తాను ఇష్టపడుతున్నానని ఆ ట్వీట్‌లో వర్మ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
నిన్నామొన్నటి వరకు సినీ నటులను లక్ష్యంగా చేసుకుని తనదైనశైలిలో విమర్శలు, ప్రశంసలు చేస్తూ ట్వీట్లతో విమర్శనాస్త్రాలు సంధించే రామ్ గోపాల్ వర్మ తాజాగా ఏపీ మ్యాప్‌ను లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేయడం గమనార్హం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జాయ్ రైడ్ పేరుతో ఢిల్లీలో దారుణం.. కారులో యువతిపై ముగ్గురి గ్యాంగ్ రేప్

దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. జాయ్ రైడ్ పేరుతో ఓ యువతిపై ముగ్గురు కామాంధులు ...

news

ఫేస్‌బుక్‌ ద్వారా ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు.. వేధించాడు..

ప్రేమించి పెళ్ళి చేసుకున్న యువకుడు శారీరక, మానసికంగా వేధింపులకు గురిచేయడంతో బాధితురాలు ...

news

అందంగా ఉన్నావ్... నా కోర్కె తీర్చవు... కోర్టు ఆవరణలోనే వివాహిత‌పై ఖాకీ లైంగిక వేధింపులు

రక్షణ కల్పించాల్సిన ఓ కానిస్టేబుల్ కామంతో కళ్లుమూసుకుని ప్రవర్తించాడు. కోర్టు ఆవరణలోనే ఓ ...

news

సిట్టింగ్ ఎంపీ కన్నుమూత... బడ్జెట్ వాయిదా పడే ఛాన్సెస్

కేంద్ర మాజీ మంత్రి, సిట్టింగ్ ఎంపీ ఇ.అహ్మద్ కన్నుమూశారు. దీంతో పార్లమెంట్‌లో బుధవారం ...

Widgets Magazine