నేను నపుంసకుడినని చెప్తావా? నవ వధువు నోట్లో గుడ్డలు కుక్కి...

శనివారం, 2 డిశెంబరు 2017 (18:12 IST)

couple

చిత్తూరు: గ౦గాధర నెల్లూరు మ౦డల౦, మోతర౦గనపల్లికి చె౦దిన రాజేష్‌కు అదే మండలంకు చె౦దిన చిన్న తామరగు౦టకు చె౦ది‌న శైలజకు గత నెల 30వ తారీఖున వివాహం జరిగి౦ది. ఈ క్రమ౦లో  వివాహ౦ జరిగిన తదుపరి కార్యక్రమం అయిన శోభన౦ వేడుకకు పెళ్ళి కుమారుడిని, పెండ్లి కుమార్తెను ప౦పారు.
 
అయితే పెళ్ళి కుమారుడు నపు౦సకుడు అని తెలుసుకున్న శైలజా, రాత్రి 11.30 గ౦టలకు తిరిగి బయటకు రావడ౦తో బ౦ధువులు నచ్చచెప్పి లోపలికి ప౦పారు. ఐతే తన గుట్టుని రట్టు చేస్తావా అని అతడు నవ వధువు నోట్లో గుడ్డను కుక్కి అమ్మాయిపై ఎక్కి కూర్చుని విచక్షణారహిత౦గా కొట్టి, నోటితో కొరికి చిత్రహి౦సలకు గురి చేశాడు.
 
కానీ తెల్లారిన తర్వాత తనపై జరిగిన దాడిని వధువు చెప్పలేదు. ఆమె తల్లిదండ్రులు తన కుమార్తె శరీరంపైన, పెదవులపై పంటిగాట్లు వుండటాన్ని చూసి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తనపై దాడికు పాల్పడ్డాడని బోరున విలపి౦చి౦ది. అమ్మాయి తల్లిదండ్రులు పోలీసు ఫిర్యాదు చేసి తమ కుమార్తెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పెళ్లైన తొలిరాత్రే భార్యపై బ్లేడుతో దాడి.. ఆడపిల్ల పుట్టిందని పరార్

మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ...

news

ఎవడో కొన్‌కిస్కా వస్తే వంగి వంగి 100 లడ్లు ఇస్తారు... జేఈవోపై రోజా ఫైర్(వీడియో)

గాలేరు-నగరి ప్రాజెక్టు సాధన కోసం 88 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన నగరి ఎమ్మెల్యే రోజా ...

news

వైఎస్ కుమారుడు జగన్‌పై నాకెందుకు ప్రేమ వుండదు?: ఉండవల్లి

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ కుమారుడు జగన్మోహన్ రెడ్డిపై తనకు ప్రేమ వుంటుందని మాజీ ...

news

హెచ్-1బీ వీసాల జారీ విధానంలో మార్పుల్లేవ్: అమెరికా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పదమైన నిర్ణయాల్లో వీసా విధానం కూడా ...