రూ.2000 చిల్లర దొరకలేదని ఆత్మహత్యా యత్నం... కర్నూలులో...

మంగళవారం, 29 నవంబరు 2016 (16:37 IST)

suicide

పెద్దనోట్ల రద్దు సామాన్యులకు నరకం చూపిస్తోంది. పాతనోట్లను మార్చుకునేందుకు బ్యాంకులకు వెళితే వారు రూ. 2000 నోట్లను చేతుల్లో పెడుతున్నారు. కనీసం ఒక నోటుకైనా చిల్లర ఇవ్వండయ్యా బాబూ అని అడుగుతున్నా బ్యాంకు సిబ్బంది మొండిచేయి చూపుతున్నారు. తమకు చిల్లర నోట్లు రాలేదని చెప్పేస్తున్నారు. దీనితో రూ. 2000 నోట్లను తీసుకుని వచ్చినవారికి ఏది కొనాలన్నా గగనమే అవుతుంది.
 
కొనేందుకు రూ.2000 నోటిస్తే తమ వద్ద చిల్లర లేదని దుకాణాదారులు చెపుతున్నారు. కర్నూలులో ఓ రైతు రూ.2000 నోటు పట్టుకుని గత ఐదు రోజులుగా చిల్లర కోసం వివిధ ప్రాంతాల్లో తిరిగినా చిల్లర దొరకలేదు. దీంతో మనస్థాపం చెందిన అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పెద్దనోట్లు రద్దుతో మీకొచ్చిన ఇబ్బంది ఏంటి...? కోర్టు సూటి ప్రశ్నకు మైసూరా ఉక్కిరిబిక్కిరి

నల్లధనాన్ని వెలికి తీయడానికి మీకెంత టైం కావాలంటూ గతంలో న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ...

news

పెద్ద నోట్ల రద్దు: రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం.. గృహ రుణాలపై 6-7 శాతం వడ్డీ.. కొత్త పథకానికి మోడీ ప్లాన్..?

పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరుల భరతం పట్టిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సామాన్య ప్రజలకు ...

news

సోనియా గాంధీకి వైరల్ ఫీవర్.. శ్రీ గంగా ఆస్పత్రిలో చేరిక.. సుర్జేవాలా

కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాందీ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ...

news

వామ్మో.. ఆ జైలులో టెర్రరిస్టులు, గ్యాంగ్‌స్టర్ల రాజభోగాలు అనుభవిస్తున్నారట.. బర్త్ డే కేకులు, కుక్‌లు, జిమ్‌లు?

పంజాబ్‌లోని పాటియాలా ప్రాంతంలోని నాభా కారాగారంలో శిక్ష అనుభవించే ఉగ్రవాదులు, ...