జగన్ పాదయాత్ర అసలు ఉద్దేశ్యం చెప్పినందుకు విజయమ్మకు థ్యాంక్స్...

సోమవారం, 6 నవంబరు 2017 (21:39 IST)

jawahar

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర వెనుక అసలు ఉద్దేశం ఏమిటో విజయమ్మ తెలియజేయడం చాలా సంతోషంగా వున్నదనీ, ప్రజల కోసం కాకుండా, తన పదవి కోసమే పాదయాత్ర అని అంగీకరించినందుకు కృతజ్ఞతలు అని మంత్రి జవహర్ ఎద్దేవా చేశారు. 
 
ఆయన అమరావతిలో మాట్లాడుతూ... రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రతో అరాచకాలు సృష్టించాలని చూస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. శాంతిభద్రతల సమస్య తలెత్తితే దాని పూర్తి బాధ్యత వైఎస్సార్ పార్టీదేనని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి కులాల మధ్య, మతాల మధ్య వైషమ్యాల సృష్టించాలని చూస్తే సహించేది లేదన్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తిరుపతిలో గాయని సునీత గానలహరి (వీడియో)

ఈ వేళలో నువ్వు ఏం చేస్తు ఉంటావో.. ఈ పాట వినగానే అందరికీ గుర్తుకు వచ్చే గాయని సునీత. ...

news

రోజాను ఓడించడం పెద్ద కష్టేమేమీ కాదు... వాణీ విశ్వనాథ్

వైఎస్సార్సీపి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రోజాను ఎన్నికల్లో ఓడించడం పెద్ద ...

news

1000 మంది పురుషులకు 938 మంది మహిళలు... లింగ నిర్ధారణ పరీక్షలను అడ్డుకోవాలి

అమరావతి: రాష్ట్రంలో లింగనిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా విస్తృత స్థాయిలో ప్రచారం ...

news

రేవంత్ రెడ్డి ఫిలమెంట్ ఎగిరిపోయే వ్యాఖ్యలు... ఉత్తమ్ అలా అనేశారే...

చింత చచ్చినా పులుపు చావలేదు అనే సామెత తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ...