Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పవన్ ప్రత్యేక హోదాకు కట్టుబడివున్నారు : జనసేన ప్రకటన

మంగళవారం, 20 మార్చి 2018 (09:58 IST)

Widgets Magazine
pawan kalyan

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాట మార్చలేదనీ, ప్రత్యేక హోదాకు కట్టుబడివున్నట్టు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. అనే ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అనేది ముఖ్యంకాదనీ, ఆర్థికంగా చేయూతనిచ్చేలా పుష్కలంగా నిధులు ఇవ్వాలని వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. వీటిపై టీడీపీ నేతలు, మంత్రులు మండిపడ్డారు. పవన్ మాట మార్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఈ నేపథ్యంలో జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ అంశంపై వివరణ ఇచ్చింది. 'ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనకు జనసేన కట్టుబడి ఉంది. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అభిప్రాయాన్ని న్యూస్ 18 రిపోర్టర్ పొరపాటుగా అర్థం చేసుకున్నారు' అంటూ అందులో వివరించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

"మోడీ ముక్త్" భారత్ కావాలి : ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాక్రే

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత ...

news

అవిశ్వాసంపై ఓటింగ్ జరిగితే మోడీ సర్కారుకు ముప్పు: బీజేపీ ఎంపీలు?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ...

news

జయలలిత స్నేహితురాలు శశికళ భర్త నటరాజన్ కన్నుమూత...

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రియనెచ్చెలి శశికళ భర్త ఎం.నటరాజన్ కన్నుమూశారు. ఆయనకు ...

news

అందుకే మీ అన్న చిరంజీవి బొక్కబోర్లా పడ్డారు... తెలుసుకో పవన్... కేఈ విమర్శలు

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో రచ్చ జరుగుతుంటే.. ఇక్కడ రచ్చ చేయడానికి పవన్ కళ్యాణ్ ఆలోచన ...

Widgets Magazine