Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వాయిదాలు కట్టలేక బెంజ్ కారు అమ్ముకున్నా... నిషిత్ కారు నాది కాదు... పవన్ కళ్యాణ్

గురువారం, 11 మే 2017 (18:34 IST)

Widgets Magazine
pawan kalyan

ఆమధ్య పవన్ కళ్యాణ్ బెంజ్ కారును అమ్ముకున్నారన్న వార్తలు వచ్చాయి. ఐతే ఆ కారును మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ కొనుకున్నారనీ, ఆ కారే ప్రమాదానికి లోనైందంటూ పుకార్లు షికారు చేశాయి. దీనిపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నిషిత్ కారు తనది కాదనీ, తను అప్పట్లో ఆ కారుకు వాయిదాలు కట్టలేక అమ్ముకున్నట్లు చెప్పుకొచ్చారు. తన కారు నిషిత్ కారు కంటే ఇంకా అత్యాధునిక ఫీచర్స్ వుంటాయని చెప్పుకొచ్చారు. కాగా నిషిత్ మరణానికి కారణమైన బెంజ్ కారు పవన్ కళ్యాణ్ దేనంటూ విపరీతంగా ప్రచారం జరిగింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రాజుగారికి నేనెవరో తెలియకపోవచ్చు.. కానీ ఆయన నాకు బాగా తెలుసు: పవన్

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్తర భారతాన్ని తాను వ్యతిరేకించట్లేదని ...

news

చేతిలో స్టీరింగ్.. కాలికింద ఎక్సలేటర్... 200 కి.మీ స్పీడ్‌తోనే నిషిత్ డ్రైవ్...

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఏపీ మంత్రి పి. నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ మామూలోడు కాదట. ...

news

'ఆర్థిక ఉగ్రవాది'ని ప్రధాని కలుసుకోవడం దురదృష్టకరం : టీడీపీ ఎమ్మెల్సీ

ఆర్థిక ఉగ్రవాదిగా ముద్రపడిన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ...

news

మహిళలపై రేప్‌లను ఆపలేం.. ఇళ్లకు తాళాలేయమంటారా...?

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఆపడం ఎవరివల్లా కాదంటూ భాజపా నాయకుడు, రాజస్థాన్ మంత్రి ...

Widgets Magazine