Widgets Magazine

అలా చేస్తే మరో 50 యేళ్ల సమయం పడుతుంది : జేపీ

శనివారం, 3 మార్చి 2018 (21:46 IST)

Widgets Magazine
jayaprakash narayan

అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న తరహాలో నిధులు ఇస్తే మరో 50 యేళ్ళ వరకు రాజధాని నిర్మాణం పూర్తికాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అన్నారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ, రాజధాని గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ సిటీ అని.. అక్కడి మౌలిక సదుపాయాలు, రహదారులు ఇలా అన్నింటికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు. ఇలాగే ఆలస్యం చేసుకుంటూ పోతే రాజధాని నిర్మాణానికి మరో 50 ఏళ్ల  సమయం పడుతుందన్నారు. 
 
ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వాళ్లు తనదైనశైలిలో పోరాటాలు చేస్తున్నారని గుర్తుచేశారు. ఫిబ్రవరి 16 కంటే.. ఇప్పటికి తనకు క్లారిటీ వచ్చిందన్నారు. అంతేగాకుండా కేంద్రం ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. హక్కుల సాధనకు ప్రజాస్వామ్య పద్ధతిలో సంఘటితంగా కృషి చేయాలన్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కేసీఆర్ - చంద్రబాబు ప్లాన్... తెరపైకి తృతీయ ఫ్రంట్...?

దేశ రాజకీయాల్లో పెను పరివర్తన (మార్పు) రావాలంటూ, అదీ కూడా ప్రజల్లో నుంచే రావాలని తెలంగాణ ...

news

త్రిపుర - మేఘాలయ - నాగాలాండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ .. ఫైనల్ రిజల్ట్స్ ఇవే...

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ...

news

కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్తాం: మావో చీఫ్ జగన్

కేంద్రంపై పోరుకు సిద్ధమని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్రంతో మిలాఖతై ...

news

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చారా? ఫ్రంట్ కోసం ఏచూరీతో మాట్లాడా: కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రంపై పోరాడేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు టీఆర్ఎస్ ఎంపీలతో ...