Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిరంజీవి ఆనాడు చేసింది పవన్ కళ్యాణ్‌కు ఈనాడు పెద్ద శాపం... జేసీ కామెంట్స్

గురువారం, 30 నవంబరు 2017 (14:38 IST)

Widgets Magazine
jc diwakar reddy

తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తను ఏం చెప్పదలుచుకున్నారో ఎట్టి పరిస్థితుల్లో దాచుకోకుండా చెప్పేస్తుంటారు. అవతల వ్యక్తి ఎంత పెద్దపోస్టులో వున్నాసరే తన అభిప్రాయం మాత్రం వెల్లడిస్తారు. తాజాగా చిరంజీవిపై సెటైర్లు వేశారు. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించి, ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపి తప్పు చేశారన్నారు. 
 
విత్తనాలు వేసి మొలకెత్తే దశలోనే పాడు చేస్తే ఇక పంట ఎక్కడ పండుతుందీ అంటూ విమర్శించారు. ఆనాడు చిరంజీవి చేసిన ఆ పనులే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు శాపంగా మారాయన్నారు. అసలు పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు ఎందుకు? చక్కగా సినిమాలు తీసుకుంటే బావుంటుంది అని వ్యాఖ్యానించారు. ఇక తెలుగుదేశం పార్టీలో ఎవరు చేరినా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పనిచేయాల్సి వుంటుందని వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కంబరామాయణాన్ని రాసింది.. ''షేక్కియర్" అట- చెప్పిందెవరో తెలుసా? ఈపీఎస్

తెలుగులో వాల్మీకి రామాయణం, భాస్కర రామాయణం వంటి గ్రంథాలున్నాయి. అదే తరహాలో కంబర్ అనే తమిళ ...

news

ప్రిన్సిపాల్‌ను తిట్టారనీ అమ్మాయిలను నగ్నంగా నిల్చోబెట్టారు

విద్యాబుద్ధులు చెప్పాల్సిన పంతుళ్లు ఉన్మాదులుగా మారిపోతున్నారు. విద్యార్థులు తెలిసోతెలియక ...

news

రోజా పాదాలు బొబ్బలెక్కాయి..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర శ్రీకారం చుట్టిన సంగతి ...

news

'డల్లాస్'లో ఇండియన్ బాలిక హత్య... తొడ ఎముక విరిగింది... అదే జరిగిందా?

ఒక అనాథాశ్రమం నుంచి బాలికను సాకుతామని తీసుకువచ్చి ఆమెను అత్యంత పైశాచికంగా హత్య చేసి ...

Widgets Magazine