Widgets Magazine
Widgets Magazine

రోజావి కులదురహంకార వ్యాఖ్యలే.. అనిత ఫిర్యాదు చేస్తే..?: కారెం శివాజీ

సోమవారం, 20 మార్చి 2017 (14:57 IST)

Widgets Magazine

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాకు కష్టాలు తీరేలా లేవు. ఓవైపు సస్పెన్షన్ వేటు వేసే దిశగా కమిటీ నివేదిక ఉంటుందని వార్తలు వస్తున్న తరుణంలో.. ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ రోజాపై శివాలెత్తారు. అసెంబ్లీలో రోజా దళిత ఎమ్మెల్యే అనితపై దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారని చెప్పారు. ఈ విషయంలో అనిత కమిషన్ ముందుకు సాక్ష్యాధారాలతో వచ్చి ఫిర్యాదు చేస్తే అసెబ్లీ స్పీకర్ సహకారంతో రోజాపై విచారణ చేపడతామని శివాజీ తెలిపారు. 
 
ఎమ్మెల్యే అనితను ఉద్ధేశించి రోజా చేసిన వ్యాఖ్యలు కులదురహంకర మైనవని, ఎమ్మెల్యే అనిత ఫిర్యాదు చేస్తే స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు శివాజీ వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్‌లో దళితుల సంక్షేమ రంగానికి 15 శాతం మేర నిధులు పెంచారని, నిరుద్యోగ భృతికి ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందన్నారు. అలాగే క్రైస్తవులు జెరూసలేం వెళ్లేందుకు గతంలో రూ.20వేలు ఇచ్చేవారని.. ఆ మొత్తం ప్రస్తుతం ప్రభుత్వం రూ.40వేలకు పెంచిందని చెప్పుకొచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పాక్‌‍లో హిందూ మ్యారేజ్ బిల్లు 2017కు చట్టబద్ధత.. పీఎంవో ప్రకటన

పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ సర్కారు ఆ దేశంలోని మైనారిటీలుగా ఉన్న హిందువులకు ...

news

ప్రేమ పేరుతో డిన్నరుకు పిలిచాడు.. భవనంలో బందీ చేశాడు.. ఆపై పలుమార్లు అత్యాచారం..?

సోషల్ మీడియా మోసాలు పెచ్చరిల్లిపోతున్నాయి. సోషల్ మీడియా ముసుగులో ఏర్పడిన స్నేహాన్ని ...

news

మోదీకి భారీ షాక్... ప్రధాని పీఠంపై యోగీ ఆదిత్యనాథ్ గురి...

అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న యోగీ ...

news

ఏపీ అసెంబ్లీ లైవ్... 2019లోనూ నేనే సీఎం, మీకు అనుమానం అక్కర్లేదు: చంద్రబాబు

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తున్నారు. ఆయన ...